telugu breaking news

హైదరాబాద్లో మరో స్పెర్మ్ క్లినిక్ నిర్వాకం.. వీర్యం డొనేట్ చేసినందుకు ఎంత ఇస్తున్నారంటే..

సికింద్రాబాద్: అక్రమంగా ఐవీఎఫ్ విధానాలను అనుసరిస్తున్న మరొక టెస్ట్ ట్యూబ్ బేబీ కేంద్రం (ఇండియన్ స్పర్మ్ టెక్) బాగోతం వెలుగులోకి వచ్చింది. ఇండియన్ స్పర

Read More

మరో ఐదు రోజులు వాన ముసురే ! హైదరాబాద్ సిటీలో పరిస్థితి ఏంటంటే..

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రమంతా ముసురు పట్టింది. వారం రోజులుగా రికాం లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రెండు మూడు రోజులు పలు జిల్లాల్లో వర్షాలు దంచికొట్ట

Read More

చౌటుప్పల్ ఘోర ప్రమాదానికి కారణం అతివేగం, నిద్రమత్తేనా..?

చౌటుప్పల్ వద్ద ఘోర ప్రమాదం.. ఇద్దరు డీఎస్పీలు మృతి డివైడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zw

Read More

టీచర్ల ప్రమోషన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 3 వేల 500 మంది వరకూ ప్రమోషన్లు పొందే చాన్స్

ఫైల్‌‌‌‌పై సంతకం చేసిన సీఎం రేవంత్ రెడ్డి  రేపు షెడ్యూల్ రిలీజ్ చేయనున్న విద్యాశాఖ.. 3,500 మంది వరకూ ప్రమోషన్లు పొందే చా

Read More

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా అడవుల్లో ప్రకృతి ఒడిలో జలపాతాల సవ్వడి

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చిన్న, పెద్ద జలపాతాలన్నీ పరవళ్లు తొక్కుతున్నాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ ​జిల్లా అడవుల్లో సహజసిద్ధంగా ఏర్పడిన జలపాతా

Read More

అంబులెన్స్‌‌‌‌‌‌‌‌లో యువతిపై గ్యాంగ్‌‌‌‌‌‌‌‌ రేప్.. బిహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఘటన

స్పృహ తప్పిన హోంగార్డు మహిళా అభ్యర్థిని ఆస్పత్రికి తరలిస్తూ దారుణం.. బిహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌

Read More

థాయ్‌‌‌‌లాండ్, కంబోడియా మధ్య ఘర్షణ తీవ్రతరం.. నిరాశ్రయులుగా మారిన వేలాది మంది ప్రజలు

థాయ్‌‌‌‌లాండ్, కంబోడియా మధ్య ఘర్షణ తీవ్రతరం సరిహద్దుల వెంట కొనసాగుతున్న దాడులు 32కు చేరిన మృతుల సంఖ్య నిరాశ్రయులుగా మారిన

Read More

వేరే వ్యక్తి వీర్యంతో ఐవీఎఫ్.. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ డాక్టర్ల నిర్వాకం

బాబు అనారోగ్యంతో బయటపడిన దారుణం పిల్లాడి డీఎన్ఏకు, తండ్రి డీఎన్ఏకు సంబంధం లేదని వైద్య పరీక్షల్లో వెల్లడి పోలీసుల అదుపులో సెంటర్ నిర్వాహకురాలు

Read More

అద్దెకు బ్యాంకు అకౌంట్లు.. తెలంగాణలో పెద్ద సంఖ్యలో ఈ తరహా ఖాతాలు

అమాయకులకు డబ్బులు ఎరవేసి తీసుకుంటున్న సైబర్ నేరగాళ్లు సీబీఐ దాడుల్లో కేవలం 5 రాష్ట్రాల్లోనే 8.5 లక్షల మ్యూల్​ అకౌంట్లు గుర్తింపు రాష్ట్రంలోనూ ప

Read More

ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు! 18 ఏండ్లు నిండిన యువత నమోదు చేసుకునే చాన్స్

మృతి చెందిన వారి పేర్లు లిస్టు నుంచి తొలగింపు గ్రామం యూనిట్​గా వార్డుల వారీగా రూపకల్పన ఒక కుటుంబం ఓట్లన్ని ఒకే వార్డులో.. ఎంపీటీసీ స్థానాల పు

Read More

కవిత చెప్పింది నిజమేనా! సీఎం రమేశ్ కామెంట్లతో ఇటు బీఆర్ఎస్, అటు బీజేపీలో కలకలం

బీజేపీలో పార్టీ విలీనానికి ప్రయత్నాలు జరిగాయని రెండు నెలల కిందనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వ్యాఖ్యలు  తాజాగా బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ కామెంట్లు 

Read More

అటెన్షన్ డైవర్షన్ డ్రామాలు.. సీఎం రమేశ్ కామెంట్లపై కేటీఆర్ స్పందన

అందుకే బీజేపీలో బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్​ విలీనమనేపనికిమాలిన అంశం ఎ

Read More