telugu breaking news

అంకితభావంతో పనిచేస్తేనే గుర్తింపు: అక్కినేని మీడియా విశిష్ట ప్రతిభ పురస్కార సభలో మంత్రి వివేక్

జూబ్లీహిల్స్/ ముషీరాబాద్, వెలుగు: వృత్తిలో నిబద్ధత, అంకితభావంతో పనిచేసిన వారికి గుర్తింపు, గౌరవం తప్పక లభిస్తామని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామ

Read More

కాళేశ్వరం రిపోర్టును రద్దు చేయండి.. హైకోర్టులో ఐఏఎస్ స్మితా సబర్వాల్ పిటిషన్

కాళేశ్వరంతో నాకెలాంటి సంబంధం లేదు ప్రాజెక్ట్ నిర్మాణం.. పూర్తిగా ప్రభుత్వ నిర్ణయమే ప్రత్యేక కార్యదర్శి హోదాలో బ్యారేజీలను సందర్శించానని వెల్లడి

Read More

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ: మంత్రి వివేక్

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ ప్రతీక అని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్‌‌లో మంగ

Read More

మూడు కంపెనీలు.. 3 వేల 745 కోట్ల పెట్టుబడులు.. 15 వందల 18 మందికి ఉపాధి లభిస్తది: భట్టి విక్రమార్క

ఇన్వెస్ట్​మెంట్లకు కేబినెట్ సబ్ కమిటీ ఆమోదం హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మూడు పెద్ద కంపెనీలకు కేబినెట్ సబ్ కమిటీ ఆమోద

Read More

కోల్కతాలో కుండపోత.. 3 గంటల్లో 18 సెంటీ మీటర్ల వర్షపాతం.. నీట మునిగిన దుర్గామాత మండపాలు

9 మంది మృతి.. లోతట్టు ప్రాంతాలు జలమయం మృతుల్లో ముగ్గురు కరెంట్ షాక్​తో దుర్మరణం నీట మునిగిన దుర్గామాత మండపాలు మెట్రో, లోకల్ ట్రైన్ల సర్వీసులక

Read More

బీరు, బిర్యానీ ఇప్పిస్తానని ఆటోలో ఎక్కించుకునిపోయి.. కిస్మత్ పూర్ బ్రిడ్జి ఘటనలో బయటపడ్డ సంచలన విషయాలు

మత్తులో ఉన్న యువతిపై గ్యాంగ్ రేప్, మర్డర్ కిస్మత్ పూర్ బ్రిడ్జి ఘటనలో బయటపడ్డ సంచలన విషయాలు       ముందుగా ఓ ఆటో డ్రైవర్ లైం

Read More

కుంభమేళాకు వేల కోట్లిచ్చి మేడారానికి ఎందుకివ్వరు? కేంద్ర సర్కారును ప్రశ్నించిన సీఎం రేవంత్‌‌ రెడ్డి

ఆసియాలోనే అతిపెద్దగిరిజన జాతరపై చిన్నచూపా? జాతీయ పండుగగా గుర్తింపుతోపాటు నిధులివ్వాలి కిషన్‍రెడ్డి, బండి సంజయ్‍కి అమ్మల ఆశీర్వాదంతోనే ఆ

Read More

గ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా 71వ జాతీయ అవార్డుల సంబురం

71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం  ఢిల్లీలో ఘనంగా జరిగింది. మంగళవారం రాష్ట్రపతి భవన్‌‌‌‌‌‌‌&z

Read More

ల్యాండ్‌‌ క్రూజర్ల కొనుగోళ్లపై విచారణ.. కేటీఆర్ సహా మంత్రులు వినియోగిస్తున్న వెహికల్స్‌‌పై ఎంక్వైరీ

రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్‌‌కు మంత్రి పొన్నం ఆదేశం  ఇప్పుడు మంత్రులు వాడుతున్నవి నాడు బీఆర్ఎస్ హయాంలో కొన్నవే..  అక్ర

Read More

ఐకేపీ సెంటర్లలో తేమ తగ్గించే మెషీన్లు.. 2 శాతం తగ్గనున్న వడ్ల తేమ.. దేశంలోనే ఇది తొలిసారి

అక్టోబర్​ మొదటివారం నుంచే ధాన్యం కొనుగోళ్లు సివిల్‌‌ సప్లైస్‌‌ ​ప్రిన్సిపల్​ సెక్రటరీ డీఎస్‌‌ చౌహాన్‌‌ వె

Read More

కృష్ణాలో 763 టీఎంసీలు ఇవ్వాల్సిందే.. బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాదనలు

70% వాటా కోసం కొట్లాడుతున్నం: ఉత్తమ్   గత బీఆర్ఎస్ సర్కార్ 299 టీఎంసీలకే ఒప్పుకున్నది  గోదావరి జలాల్లోనూ చుక్క నీటిని వదులుకోం  

Read More

రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాల్జేసిండు.. ఏటా వడ్డీలకే రూ.60 వేల కోట్లు కడ్తున్నం: మంత్రి వివేక్

బీఆర్‌‌ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇయ్యలే కమీషన్ల పేరుతో వేల కోట్లు దోచుకున్నరు ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా పథకాలు అమలు చేస్తున్

Read More