telugu breaking news

నేషనల్ మినీ హ్యాండ్‌‌‌‌బాల్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ షురూ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: నేషనల్ మినీ హ్యాండ్‌‌‌‌బాల్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప

Read More

ల్యాండ్ క్రూజర్ల కేసులో ఈడీ తనిఖీలు.. కార్ల డీలర్ బసరత్ ఖాన్ ఇంట్లో సోదాలు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ల్యాండ్‌‌‌‌‌‌‌‌ క్రూజర్ల స్మగ్లింగ్ కేసులో

Read More

ఒక్కో మహిళకు రూ.10 వేలు.. బిహార్‌‌‌‌‌‌‌‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్డీయే సర్కార్ కొత్త స్కీం

75 లక్షల మంది అకౌంట్లలో డబ్బులు జమ వివిధ దశల్లో  రూ.2 లక్షల వరకు సాయం ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌‌‌‌గార్ ​యోజన&rsqu

Read More

రవూఫ్‌‌‌‌కు జరిమానా.. ఫర్హాన్‌‌‌‌కు వార్నింగ్

సూర్యకుమార్‌‌‌‌‌‌‌‌కు జరిమానాపై బీసీసీఐ అప్పీల్‌ ‌‌‌! దుబాయ్: ఆసియా కప్ ఫైనల్&zwnj

Read More

తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ గోల్ఫ్‌‌‌‌ టోర్నమెంట్‌: గోల్కొండ మాస్టర్స్‌ విన్నర్ జమాల్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ గోల్ఫ్‌‌‌‌ టోర్నమెంట్‌‌‌‌లో బంగ్లాదేశ్ గోల్ఫర్ జమాల్ హుస్సేన్ వి

Read More

రాహుల్‌‌‌‌, సుదర్శన్ సెంచరీలు.. ఆసీస్‌‌‌‌-ఎపై ఇండియా-ఎ గ్రాండ్ విక్టరీ

లక్నో: కేఎల్ రాహుల్ (176 నాటౌట్‌‌‌‌), సాయి సుదర్శన్ (100) సెంచరీలతో కదం తొక్కడంతో ఆస్ట్రేలియా–ఎతో శుక్రవారం ముగిసిన రెండో అన

Read More

ఢిల్లీలో వరల్డ్ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద పారా అథ్లెటిక్స్‌‌‌‌ పండగకు రంగం సిద్ధమైంది. వరల్డ్ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌‌‌&z

Read More

MGBSకు ఎవరూ రాకండి.. MGBS నుంచి బయల్దేరాల్సిన బస్సులు.. ఎక్కడెక్కడ నుంచి నడుస్తున్నాయంటే..

హైదరాబాద్: మూసీ న‌దికి భారీ వ‌ర‌ద వస్తున్న క్రమంలో టీజీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు కీలక సూచన చేసింది. ఎంబీజీఎస్ ప్రాంగ‌ణంలోకి వ‌

Read More

‘టెట్’పై సుప్రీంకు సర్కార్ ! అప్పీల్ ప్రతిపాదనలు రెడీ చేస్తున్న విద్యా శాఖ

సుప్రీం తీర్పుతో 45 వేల మంది టీచర్ల ఉద్యోగాలకు, 60 వేల మంది ప్రమోషన్లకు గండం ఇన్ సర్వీస్ టీచర్ల ఆందోళన నేపథ్యంలో సర్కారు సమాలోచన హైదరాబాద్,

Read More

మెట్రో నుంచి ఎల్ అండ్ టీ వెళ్లిపోవడానికి సీఎం తీరే కారణం: కేటీఆర్

రాష్ట్ర ప్రజలపై రూ. 15 వేల కోట్ల భారం: కేటీఆర్​ మైండ్‌‌‌‌స్పేస్- ఎయిర్‌‌‌‌పోర్ట్ వరకు భూమ్మీదనే నిర్మించే

Read More

మూసీ జల ప్రళయం.. పురాణాపూల్లో శివాలయంలో చిక్కుకున్న పూజారి కుటుంబం.. హైదరాబాద్ MGBS మునిగిపోవడానికి మెయిన్ రీజన్ ఇదే..

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో మూసీ ఉగ్ర రూపం దాల్చింది. జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి మూసీకి భారీగా వరద వస్తుండటంతో మూసీకి భారీగా వరద

Read More

లక్షా 3 వేలు.. బొగ్గు గని కార్మికులకు.. దీపావళి బోనస్‌‌‌‌ ప్రకటించిన కోల్‌‌‌‌ ఇండియా

పర్ఫార్మెన్స్‌‌‌‌ లింక్డ్‌‌‌‌ రివార్డు కింద దేశవ్యాప్తంగా 2.23 లక్షల మంది ఉద్యోగులకు చెల్లింపు గతేడాది కన

Read More

వీడని ఫ్లోరైడ్ భూతం.. రక్తంలో పేరుకుపోతున్న ఫ్లోరైడ్.. యాదాద్రి జిల్లాలో కీళ్ల నొప్పులతో బాధపడ్తున్న జనం

బీబీనగర్ ఎయిమ్స్ స్టడీలో వెల్లడి 119 మంది కీళ్లవాపు బాధితులపై అధ్యయనం రక్తంలో అధికంగా పేరుకుపోతున్న ఫ్లోరైడ్ కీళ్లనొప్పుల బారిన పడుతున్నట్టు

Read More