
telugu breaking news
శాతవాహన వర్సిటీ పరిధిలో 14 నుంచి డిగ్రీ పరీక్షలు
కరీంనగర్ టౌన్,వెలుగు: శాతవాహన యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ పరీక్షలు ఈనెల14 నుంచి ప్రారంభమవుతున్నట్లు ఎగ్జామ్స్ కంట్రోలర్ డి.సురేష్ కుమ
Read Moreఫ్లై ఓవర్‌పై నుంచి దూకిన యువకుడు.. సంగారెడ్డి జిల్లా బీహెచ్ఈఎల్లో ఘటన
రామచంద్రాపురం, వెలుగు: ఫ్లై ఓవర్‌పై నుంచి దూకి యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పోలీస్‌స్టేషన్‌పరిధిలో జరిగింది. వివరాల్లో
Read Moreతొలి నెలలో సింగరేణి కోల్ టార్గెట్ రీచ్ కాలె.. గతేడాదితో పోల్చితే 4.84. లక్షల టన్నులు తక్కువ
లక్ష్యాలను సాధించిన ఆర్జీ– 2, మణుగూరు ఏరియాలు భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఈ ఆర్థిక సంవత్సరంలో తొలినెల ఏప్రిల్‌లో బొగ్గు ఉత్పత్తిలో సింగ
Read Moreఈదురు గాలుల బీభత్సం.. భూపాలపల్లి, ములుగు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్షం
ఎగిరిపోయిన ఇంటి పైకప్పులు పడిపోయిన విద్యుత్ స్తంభాలు పంటలకు తీరని నష్టం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వెలుగు: భ
Read Moreతెలంగాణలో ఇగ కరెంట్ పోదు.. వచ్చే పదేండ్లకు యాక్షన్ ప్లాన్
కోతల్లేని కరెంట్ సరఫరాకు టీజీఎన్పీడీసీఎల్ ప్రిపేర్ కొత్త లైన్లు, కొత్త సబ్ స్టేషన్ల ఏర్పాటుకు రిపోర్ట్ తయారు డిమాండ్‌కు సరిపడా పూర్తి స్థాయి వ
Read Moreఆయిల్ పామ్ గెలల కత్తి కోసుకుని ఒకరు మృతి.. మహబూబాబాద్ జిల్లా పెద్ద ముప్పారం వద్ద ఘటన
నర్సింహులపేట(దంతాలపల్లి), వెలుగు: ఆయిల్ పామ్ గెలలు కోసే కత్తి కోసుకుని ఒకరు మృతిచెందిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మ
Read Moreరాష్ట్రపతి ద్రౌపది ముర్ము గ్రీన్ సిగ్నల్.. 52వ సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్
న్యూఢిల్లీ: భారత 52వ ప్రధాన న్యాయమూర్తి (CJI) గా జస్టిస్ బీఆర్ గవాయ్ నియమితులయ్యారు. సుప్రీంకోర్టు కొలిజియం సిఫారసులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Read Moreబీఆర్ఎస్ రజతోత్సవ సభలో పోలీసులు, ఆర్టీఏ ఆఫీసర్లు ఇబ్బంది పెట్టిన్రు: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం,పెద్ది సుదర్శన్‌రెడ్డి
2000 మంది పోలీసులకు డబ్బులు కడితే.. 200 మంది కూడా డ్యూటీకి రాలే బస్సులు రాకుండా ఆర్టీవో బెదిరించిన్రు ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, మ
Read Moreప్రజలు ఇంటికి పంపితే మా మీద ఏడుపెందుకు ? : మంత్రి కోమటిరెడ్డి
నల్గొండ, వెలుగు: ‘పదేండ్ల బీఆర్ఎస్ పాలన ఇక చాలు’ అని ప్రజలు ఇంటికి పంపితే.. ఆ పార్టీ లీడర్లు తమ మీద పడి ఎందుకు ఏడుస్తున్నారని
Read Moreకామారెడ్డి జిల్లాలో భర్తను హత్య చేసేందుకు రూ. 15 లక్షలు సుపారీ.. ప్రియుడితో కలిసి భార్య ప్లాన్
కామారెడ్డి, వెలుగు: వివాహేతర సంబంధం నేపథ్యంలో ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు ప్లాన్ చేసిందో మహిళ. ఇందుకు రూ. 15 లక్షల సుపారీ ఇచ్చేందుకు
Read Moreయాదాద్రి థర్మల్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం.. నిలిచిన 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి
నల్గొండ, వెలుగు : నల్గొండ జిల్లా దామరచర్లలోని యాదాద్రి పవర్ ప్లాంట్‌లో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది. థర్మల్ ప్లాంట
Read Moreతోడల్లుడిని హత్య చేసిన వ్యక్తి.. వివాహేతర సంబంధమే కారణమని అనుమానం
పెద్దపల్లి, వెలుగు: ఓ వ్యక్తి తన తోడల్లుడిపై కత్తితో దాడి చేయగా.. తీవ్రంగా గాయపడ్డ అతడు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటన పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్&zwnj
Read Moreరైతు ఆత్మహత్య.. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలంలో ఘటన
పెన్‌పహాడ్, వెలుగు: పంట ఎండిపోయిందన్న బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్&zw
Read More