telugu breaking news
రేపు(అక్టోబర్ 27) హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో నీళ్లు బంద్
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఎలివేటెడ్ కారిడార్ పనుల్లో భాగంగా ప్యారడైజ్ జంక్షన్ వద్ద 800 మి.మీ డయా ఎంఎస్ పైప్‌లైన్ విస్తరణ పనులను హెచ్ఎండీఏ చేపట్టను
Read Moreహుజూర్ నగర్ జాబ్ మేళా.. 275 కంపెనీలు.. 4 వేల 574 మందికి ఉద్యోగాలు !
హుజూర్ నగర్ జాబ్ మేళాకు 25 వేల మంది తొలి రోజు భారీగా హాజరైన నిరుద్యోగులు 275 కంపెనీలు పాల్గొనగా.. 4 ,574 మంది ఎంపిక జాయినింగ్ ఆర్డర్స్
Read Moreకలెక్టరేట్ వద్ద వృద్ధ దంపతుల నిరసన.. ప్రభుత్వ రోడ్డును కబ్జా చేసి ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆరోపణ
ఆఫీసర్లకు చెప్పినా సమస్యను పరిష్కరించడంలేదని ఆవేదన జగిత్యాల, వెలుగు: ప్రభుత్వ రోడ్డును కబ్జా చేయడంతో పాటు తమను ఇంట్లోకి వెళ్లనివ్వకుండా అడ్డుక
Read Moreబీఆర్ఎస్ పదేండ్ల పాలనపై చర్చకు సిద్ధమా ? మాజీ మంత్రి హరీశ్ రావుకు మంత్రి లక్ష్మణ్ కుమార్ సవాల్
సిద్దిపేట రూరల్, వెలుగు: పదేండ్ల బీఆర్ఎస్ పాలనపై మాజీ మంత్రి హరీశ్ రావు చర్చకు సిద్ధమేనా..? అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు. ఇందుకు హై
Read More‘రామప్ప’ అద్భుతం: త్రిపుర ఈఆర్ సీ చైర్మన్ హేమంత్ వర్మ
వెంకటాపూర్ (రామప్ప), వెలుగు: యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్ ను త్రిపుర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (టీఈఆర్ సీ) చైర్మన్ హేమంత్ వర్మ దంపతు
Read Moreపోలీసు ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరి హత్య.. ఛత్తీస్ గఢ్లోని బీజాపూర్ జిల్లాలో ఘటన
భద్రాచలం, వెలుగు: ఛత్తీస్‌గఢ్‌లో ఇన్ఫార్మర్లనే నెపంతో ఇద్దరిని మావోయిస్టులు హత్య చేసిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. బీజాపూర్జిల్లాలోని ఊసూరు పోల
Read Moreహాస్పిటల్స్ అంచనాల పెంపులో అక్రమాలు నిజమే..! రెండేళ్లలో అంచనా వ్యయం రూ. 6,714 కోట్లకు పెంపు
బీఆర్ఎస్ హయాంలో జరిగిన బాగోతాన్ని నిగ్గు తేల్చిన ఎంక్వైరీ కమిటీ అనూహ్యంగా పెరిగిన వరంగల్ సూపర్ స్పెషాలిటీ, టిమ్స్ ల నిర్మాణ వ్యయం తొలుత రూ. 3,
Read Moreఎలుకలు కరవడంతో స్టూడెంట్లకు గాయాలు.. మెదక్ జిల్లా నారాయణపూర్ గురుకులంలో ఘటన
నర్సాపూర్, వెలుగు: ఎలుకలు కరవడంతో ఎనిమిది మంది స్టూడెంట్లకు గాయాలు అయ్యాయి. ఈ ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్&zwn
Read Moreవ్యవసాయానికి టెక్నాలజీ జోడించాలి: గవర్నర్ జిష్ణు దేవ్‌వర్మ
గజ్వేల్/వర్గల్, వెలుగు: వ్యవసాయానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ఉత్పత్తి పెంచేలా పరిశోధనలు, చదువులు సాగాలని గవర్నర్ జిష్ణు
Read Moreజోగులాంబ ఆలయ ఈవోపై పోలీసులకు ఫిర్యాదు
అలంపూర్, వెలుగు: గద్వాల జిల్లా జోగులాంబ అమ్మవారి ఆలయ ఈవోపై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆలయంలో గత నెల నిర్వహించిన కూరగాయల పట్టణానికి చెందిన వై.శ
Read Moreగర్భిణిని మంచంపై మోసుకొచ్చిన 108 సిబ్బంది.. రోడ్డు సరిగా లేక గ్రామానికి చేరుకోలేని అంబులెన్స్
మంచంపై కిలోమీటర్ దూరం తీసుకొచ్చి హాస్పిటల్‌కు తరలింపు ఏటూరు నాగారం, వెలుగు: అంబులెన్స్&zw
Read Moreహైదరాబాద్‌లో ఒక్కో ఐటీ కంపెనీకి ఒక్కో బస్సు.. ట్రాఫిక్ కష్టాలకు సరికొత్త ఆలోచనతో చెక్
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యతో నగరవాసులు నరకం చూస్తున్నారు. సొంత వాహనాలు పెరగడంతో ఈ ట్రాఫిక్ సమస్య మరింత జఠిలంగా మారింది. రోజురోజుకూ కొత్త
Read Moreపైలట్ అవసరం లేని హెలికాప్టర్.. స్టీరింగ్ లేని వాహనాలు
వరంగల్ నిట్ టెక్నోజియాన్‌లో ఆకట్టుకున్న ఎగ్జిబిట్లు సరికొత్త టెక్నాలజీతో ర
Read More












