v6 velugu

టీ9 చాలెంజ్‌‌ గోల్ఫ్ సీజన్‌: టాప్‌‌లో బంకర్‌‌ బస్టర్స్‌‌, పార్‌‌ టైమర్స్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: బౌల్డర్‌‌ హిల్స్‌‌ గోల్ఫ్‌‌ అండ్‌‌ కంట్రీ క్లబ్ వేదికగా జరుగుతున్న టీ9 చాలెంజ్&

Read More

Fifa World Cup: స్పెయిన్కు షాక్.. బలమైన జట్టుకు చుక్కలు చూపించిన అతిచిన్న దేశం..

అట్లాంటా: ఫిఫా వరల్డ్‌ కప్‌లో మరో ఆశ్చర్యకరమైన ఫలితం వచ్చింది. సోమవారం జరిగిన గ్రూప్‌-హెచ్‌ లీగ్‌ మ్యాచ్‌లో యూరోపియన్&zw

Read More

Fifa World Cup: స్వీడన్‌ చేతిలో ట్యునీసియా చిత్తు.. మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసిన యాసిన్ రెండు గోల్స్

మాంటెర్రే: గతంలో ఫిఫా వరల్డ్‌‌ కప్‌‌కు అర్హత సాధించడంలో విఫలమైన స్వీడన్‌‌ ఈసారి మెరుపులు మెరిపించింది. గ్రూప్‌&zwnj

Read More

బలమైన భావోద్వేగాలతో ఇసకపట్నం

సముద్రఖని, ఐశ్వర్య రాజేష్, సునీల్, నరేష్ అగస్త్య ప్రధాన పాత్రల్లో గ్యారీ బీహెచ్ రూపొందించిన వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’.  ఏడు ఎపిసోడ్ల &nb

Read More

ఇన్వెస్టర్ల పంట పండింది.. రెండు రోజుల్లో రూ.18.15 లక్షల కోట్ల లాభం.. మార్కెట్ల పెరుగుదలకు కారణాలివే..!

సెన్సెక్స్ 736 పాయింట్లు జంప్​ 231 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ 83 డాలర్లకు దిగొచ్చిన ఆయిల్‌‌ ముంబై: అమెరికా, ఇరాన్ ​మధ్య  యుద్

Read More

ఫిలింనగర్లో విషాదం.. టిఫిన్ చేయడానికి వెళ్లి కుప్పకూలిన కానిస్టేబుల్

హైదరాబాద్ లోని ఫిలింనగర్ లో విషాదం చోటు చేసుకుంది. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ గుండెపోటుతో కుప్పకూలడం ఆందోళనకు గురిచేసింది. ఆదివారం (జూన్ 14) జరిగిన ఈ

Read More

హైదరాబాద్లో కాక్రోచ్ పార్టీ ధర్నా.. కేంద్ర మంత్రి రాజీనామా నినాదాలతో మార్మోగిన ఇందిరాపార్క్

హైదరాబాద్ లో కాక్రాచో జనతా పార్టీ (సీజేపీ) ఆందోళన కార్యక్రమం చేపట్టింది. ఆదివారం (జూన్ 14) ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో చేపట్టిన ఆందోళనకు భారీ ఎత్తున ని

Read More

హైదరాబాదీలకు తాగు నీటి కష్టాలు తొలగినట్లే..! జంట జలాశయాలకు భారీగా వరద నీరు

తీవ్ర ఎండలకు జలాశయాల నీటి మట్టం తగ్గటంతో తాగునీటికి ఇబ్బందులు పడుతున్న హైదరాబాదీలకు ఇది శుభవార్త. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ జం

Read More

సొంతూరిలో విజయ్-రష్మిక దంపతులు.. విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్స్ పంపిణీ

హీరో విజయ్ దేవరకొండ మాట నిలబెట్టుకున్నారు. చెప్పినట్లుగానే విద్యార్థులకు మెరిట్ స్కాలర్ షిప్ పంపిణీ చేశారు. 2026 జూన్ 24 (ఆదివారం)  సతీమణి రష్మిత

Read More

హైదరాబాద్లో షాది ముబారక్ స్కాం.. రూ.21 లక్షలు నొక్కేసిన ఆర్ఐ సహా 5 మంది అరెస్ట్

షాదీ ముబారక్ స్కీం ను వాడుకుని 21 లక్షల రూపాయల స్కాం కు పాల్పడిన ముఠా గుట్టురట్టు చేశారు అత్తపూర్ పోలీసులు. నకిలీ పత్రాలు సృళష్టించి ప్రభుత్వ సొమ్మును

Read More

పాక్లో 21 మంది టెర్రరిస్టులు హతం

పెషావర్: పాకిస్తాన్​లోని వాయవ్య సరిహద్దు ప్రాంతమైన ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్​లో భద్రతా బలగాలు మెరుపు దాడులు నిర్వహించాయి. ఇంటెలిజెన్స్ సమాచారంతో మూడ

Read More

లక్షల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం.. దురాశకుపోతే జీవితాంతం అవినీతి బురద!

ప్రభుత్వ ఉద్యోగం అనేది  మన దేశంలో  అత్యంత గౌరవప్రదమైన బాధ్యతల్లో ఒకటి.  లక్షలాది మంది యువత  ఎన్నో  సంవత్సరాలు కష్టపడి,  

Read More

భారత నౌకలపై దాడి.. ట్రంప్ ఆరోపణలను ఖండించిన ఇరాన్

న్యూఢిల్లీ: హార్మూజ్ జలసంధిలో భారత నౌకలపై దాడి చేసింది ఇరాన్ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆరోపణలను ఇరాన్ ఎంబసీ ఖండించింది. ఈ వ్యాఖ్యల

Read More