v6 velugu

తప్పిన విమాన ప్రమాదం.. ఎయిర్ ఇండియా బోయింగ్ 787 లో అత్యవసరంగా రాట్ వాడకం

ముంబై: అమృత్‌‌సర్–బర్మింగ్‌‌హామ్ రూట్‌‌లో తిరిగే ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమానంలో శనివారం (అక్టోబర్ 4న) ర్యామ్&zw

Read More

ఒక బిట్‌‌కాయిన్ ధర కోటి పది లక్షలపైనే

న్యూఢిల్లీ: పాపులర్ క్రిప్టో కరెన్సీ బిట్‌‌కాయిన్ ఆదివారం (అక్టోబర్ 05) 1,25,627 డాలర్ల (రూ.1.10 కోట్ల)  వద్ద  ఆల్ టైమ్ గరిష్టాన్న

Read More

రికార్డ్ లెవెల్కు దీపావళి ప్రయాణాలు! టాప్ బుక్డ్ డెస్టినేషన్లు.. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై

టికెట్‌‌ బుకింగ్స్ భారీగా పెరిగాయన్న మేక్‌ ‌మైట్రిప్‌‌, థామస్ కుక్‌‌, ఇగ్జిగో, క్లియర్‌ ‌‌&z

Read More

విజయ్ ప్రచార రథాన్ని నడిపిన డ్రైవర్పై కేసు

కరూర్: తమిళగ వెట్రికజగం(టీవీకే) చీఫ్ విజయ్ ప్రచార రథాన్ని నడిపిన డ్రైవర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. కరూర్ తొక్కిసలాటకు సంబంధించి బస్సు డ్రైవర్ ప్ర

Read More

ఆ దగ్గు మందు రాసిన డాక్టర్ అరెస్ట్.. ప్రవీణ్‌‌‌‌‌‌‌‌ సోనిని అదుపులోకి తీసుకున్న మధ్యప్రదేశ్ పోలీసులు

భోపాల్: మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌లోని చింద్వారాలో 11 మంది చిన్నారుల మృతికి కారణమైన దగ్గు మందును సూచించిన డాక్టర్&zwn

Read More

ఇథనాల్ బ్లెండింగ్‌‌‌‌‌‌‌‌తో చక్కెర మిల్లుల దశ తిరిగింది: అమిత్ షా

మోదీ చర్యలతో చక్కెర కోఆపరేటివ్ సెక్టార్​కు భారీగా లాభాలు: అమిత్ షా     మహారాష్ట్ర వరద బాధిత రైతులకు సహాయం చేస్తామని హామీ అహల్

Read More

ఆ హత్యలపై న్యాయ విచారణ జరపాలి లేదంటే జైల్లోనే ఉంటా: వాంగ్‌‌‌‌‌‌‌‌చుక్

న్యూఢిల్లీ: లడఖ్‌‌‌‌‌‌‌‌కు రాష్ట్ర హోదా కోసం జరుగుతున్న పోరాటాన్ని అహింసా మార్గంలోనే కొనసాగించాలని అక్కడి ప్రజ

Read More

నేపాల్‌‌‌‌‌‌‌‌లో వరదలు.. రెండు రోజులుగా కుండపోత.. 51 మంది దుర్మరణం

ఉప్పొంగిన నదులు..పలు చోట్ల విరిగిపడిన కొండచరియలు     ఒక్క జిల్లాలోనే 37 మంది మృతి     24 మంది గల్లంతు  &nb

Read More

ఈవీఎంలలో అభ్యర్థుల కలర్ ఫొటో.. గడువులోగా బిహార్ ఎన్నికలు పూర్తి: సీఈసీ

పాట్నా: ప్రతి ఎన్నికకు ముందు ఓటర్ల జాబితా సవరణ ఉంటుందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ స్పష్టం చేశారు. బిహార్‌‌‌‌&zw

Read More

బిహార్లో 23 లక్షల మంది మహిళా ఓటర్ల పేర్లు తొలగింపు.. ఈసీతో కుమ్మక్కై మోదీ ఓట్ చోరీ.. కాంగ్రెస్ ఆరోపణ

అఖిల భారత మహిళా  కాంగ్రెస్ చీఫ్​ ఆరోపణ     ఆ మహిళల హక్కులను కూడా దొంగిలించారని ఫైర్     ప్రధాని బండారాన్ని

Read More

సీఎం నితీశ్ కుమార్మానసిక స్థితి బాలేదు.. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ విమర్శ

పాట్నా: బిహార్ సీఎం నితీశ్ కుమార్ మానసిక స్థితిపై ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ అనుమానాలను లేవనెత్తారు. ఆయనకు ప్రభుత్వాన్ని నడిపించే సామర్థ్యంలేదని తె

Read More

ఉక్రెయిన్పై బాంబులతో విరుచుకుపడిన రష్యా.. ఐదుగురు మృతి.. 20 మందికి గాయాలు

కీవ్: ఉక్రెయిన్ పై రష్యా విరుచుకుపడిం ది. శనివారం (అక్టోబర్ 04) అర్ధరాత్రి నుంచి ఆదివారం (అక్టోబర్ 05) తెల్లవారుజాము వరకు డ్రోన్లు, మిసైళ్లు, గైడెడ్ &

Read More

పీఓకేను వెనక్కి తీసుకోవాలి.. భారత్ అనే ఇంటిలో అది ఓ రూమ్: మోహన్ భగవత్

సత్నా: పాక్​ ఆక్యుపైడ్​ కాశ్మీర్​ (పీఓకే) భారత్​లో భాగమేనని, దాన్ని వెనక్కి తీసుకోవాలని భారతీయులంతా కోరుతున్నారని ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ మోహన్​ భగవత్​ అన్

Read More