v6 velugu

నాగార్జున సాగర్కు క్యూ కట్టిన పర్యాటకులు.. 5 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జాం..

భారీ వరదల కారణంగా ఇటీవల నాగార్జున సాగర్ డ్యాం గేట్లు ఎత్తడంతో విజిటర్స్ తాకిడి ఎక్కువయ్యింది. వీకెండ్ కావడంతో ఆదివారం (ఆగస్టు 03) వేల సంఖ్యలో సందర్శకు

Read More

జమ్మా కశ్మీర్లో ఎన్కౌంటర్ ముగ్గురు టెర్రరిస్టులు హతం.. సైనికులకు గాయాలు

జమ్మూ కశ్మీర్ లో మూడు రోజులుగా ఆపరేషన్ అకాల్ కొనసాగుతోంది. బలగాలకు, టెర్రరిస్టులకు మధ్య భీకర ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఆదివారం (ఆగస్టు 03) జరిగిన

Read More

నాపై వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్లోని పెద్ద నాయకుడి కుట్ర: ఎమ్మెల్సీ కవిత

ఇంటి ఆడబిడ్డపై వ్యాఖ్యలు చేస్తే బీఆర్ఎస్ నాయకులెవరూ స్పందించలేదన్నారు ఎమ్మెల్సీ కవిత. తనపై వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్లోని పెద్ద నాయకుడి కుట్ర ఉందని ఆరోప

Read More

ఇంటి పనుల్లో అలసట లేకుండా స్టార్ట్ టూల్స్.. ఇవి ఉంటే కష్టపడాల్సిన పనిలేదు

ఎలక్ట్రిక్ స్పిన్‌‌ స్క్రబ్బర్‌‌‌‌ ఫ్లోర్ మీద, కిచెన్‌‌ షెల్ఫుల్లో జిడ్డు మరకలు, సిలిండర్ పెట్టే ప్లేస్&zwn

Read More

మీకు నచ్చినట్టు ఊహించుకోండి.. ఇమాజిన్ మి క్రియేట్ చేసి ఇస్తుంది !

మెటా మరో ఏఐ ఫీచర్​ను ఇండియాలో రిలీజ్ చేసింది. అదే ‘ఇమాజిన్​ మి’. ఈ ఫీచర్​ ద్వారా యూజర్లు తమ ఫొటోలు, టెక్స్ట్​ ప్రాంప్ట్​లతో వెరైటీ స్టయిల్

Read More

స్టూడెంట్స్ కోసం స్టడీ మోడ్.. కొత్త ఫీచర్ తీసుకొచ్చిన ChatGPT

ఓపెన్ ఏఐ సంస్థ చాట్​జీపీటీలో కొత్త ఫీచర్​ను పరిచయం చేసింది. అదే స్టడీ మోడ్. ఈ ఫీచర్ ద్వారా సెర్చింగ్ మరింత ఈజీ అవుతుంది. ఈ ఫీచర్​ను చాట్​జీపీటీ ప్లస్,

Read More

పిల్లలకు ఆట.. పెద్దలకు ఆచారం.. ఆదివాసీ పల్లెల్లో ఆకర్షిస్తున్న మరుగోళ్ల ఆట !

పొలాల మాసం వచ్చిందంటే చాలు.. ఆదివాసీ పల్లెల్లో పిల్లలంతా వెదురు బొంగులతో రోడ్డెక్కుతారు. బొంగుల గుర్రం ఎక్కి ఎన్నో ఆటలు ఆడతారు. అదంతా పిల్లలకు ఒక సరదా

Read More

వరదలకు కూలిపోయిన కాఫర్ డ్యాం హిమాచల్ ప్రదేశ్లో ఘటన

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ లోని కులూ జిల్లాలో మలానా 1 హైడ్రోపవర్  ప్రాజెక్టు కాఫర్  డ్యాం వరదలకు కూలిపోయింది. దీంతో డ్యాం నుంచి నీరు ఒక్కసారిగా

Read More

గురకను లైట్ తీసుకుంటున్నారా.. డేంజర్ జోన్లో ఉన్నారన్న సంగతి మర్చిపోవద్దు..!

 నిద్ర సరిపడా ఉంటే శరీరానికి, మనసుకు ఎంత హాయిగా ఉంటుందో! చకచకా పనులు చక్కబెట్టేయొచ్చు. షార్ప్​గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవచ్చు. ఆరోగ్యంగానే కాదు

Read More

సాగును లాభసాటిగా మార్చాలి.. అగ్రికల్చర్ వర్సిటీ 55వ కాన్వొకేషన్లోగవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారాలు చూపాలి 844 మంది డిగ్రీ, పీజీ, పీహెచ్​డీ విద్యార్థులకు పట్టాల ప్రదానం హైదరాబాద్, వెలుగు: అగ్ర

Read More

ఓటర్ల జాబితాలో నా పేరు లేదు.. బిహార్ ప్రతిపక్ష నేత తేజస్వి ఆరోపణ

పాట్నా: బిహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టి ముసాయిదా

Read More

దేవాదాయశాఖలో అసిస్టెంట్ కమిషనర్ల బదిలీ

హైదరాబాద్, వెలుగు: దేవాదాయశాఖలో పలువురు అసిస్టెంట్ కమిషనర్​లను (ఏసీ) బదిలీ చేస్తూ ఆ శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సికింద్రాబాద్‌

Read More

మా నాన్న 2019లో చనిపోతే.. 2020లో ఎట్ల బెదిరిస్తరు? రాహుల్ గాంధీపై రోహన్ జైట్లీ ఫైర్

న్యూఢిల్లీ: రైతుల పక్షాన అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా పోరాడొద్దంటూ కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ బెదిరించారన్న రాహుల్ గాంధీ కామెంట్లపై జైట్లీ కొడుకు ర

Read More