v6 velugu

త్వరలో ఇంక్రెడ్ ఫైనాన్స్ ఐపీఓ.. రూ.4 వేల కోట్లు సేకరించాలని ప్లాన్‌‌

న్యూఢిల్లీ:  ఇంక్రెడ్ ఫైనాన్స్ ఐపీఓ ద్వారా రూ.3వేల నుంచి రూ.4వేల కోట్లు సేకరించేందుకు కాన్ఫిడెన్షియల్ రూట్‌లో సెబీ వద్ద పేపర్లు సబ్మిట్ చేసి

Read More

మారుతి, సుజుకీ మోటార్ గుజరాత్.. విలీనానికి ఎన్‌‌సీఎల్‌‌టీ ఓకే

న్యూఢిల్లీ: ఇండియాలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ ఇండియాతో సుజుకీ మోటార్ గుజరాత్‌‌ విలీనానికి ఎన్‌‌సీఎల్‌&zw

Read More

అక్టోబర్‌‌‌‌లో తగ్గిన వెజ్‌‌, నాన్‌‌వెజ్‌‌ థాళీల ఖర్చు.. కూరగాయల ధరలు దిగిరావడమే కారణం

న్యూఢిల్లీ: కూరగాయల ధరలు తగ్గడంతో ఈ ఏడాది అక్టోబర్‌‌‌‌లో ఇంట్లో వండే వెజిటేరియన్‌‌ థాళీల (మీల్స్‌‌) ఖర్చు ఏడాద

Read More

అక్టోబర్‌‌‌‌లో టెస్లా అమ్మింది 40 కార్లే.. పాపులర్ అవుతున్న విన్‌‌ఫాస్ట్‌‌

లోకల్‌‌గా తయారీ, స్టోర్లు ఓపెన్ చేయడంతో  ఈ బ్రాండ్‌‌కు ఆదరణ ఎలక్ట్రిక్ కార్ల సేల్స్‌‌లో  టాటా మోటార్స్&zw

Read More

ఇప్పపువ్వు లడ్డూలు.. మస్త్ ఫేమస్! అమ్మకాలతో ఏటా రూ.1.27 కోట్ల టర్నోవర్.. సాధిస్తున్న భీమ్ బాయి మహిళా సంఘం

స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న భీమ్​బాయి ఆదివాసీ మహిళా సహకార సంఘం రూ.40 లక్షలతో లడ్డూల తయారీ యూనిట్ నెలకొల్పిన సర్కారు నెలకు రూ.3 లక్షల ఆదాయం పొంద

Read More

హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్న కారులో మంటలు.. కృష్ణగిరి ఈగల పెంట దగ్గర భారీ ట్రాఫిక్ జాం

హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్న కారులో మంటలు చెలరేగి ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం (నవంబర్ 08) కృష్ణగిరి ఈగలపెంట దగ్గర జరిగిన ఈ ప్రమాదంలో కారు పూ

Read More

మాగంటి గోపినాథ్ మృతిపై విచారణ చేయండి: రాయదుర్గం పీఎస్లో మాగంటి తల్లి, కుమారుడు ఫిర్యాదు

జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతిపై నెలకొన్న వివాదం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మాగంటి మృతిపై తమకు అనుమానాలున్నాయని ఆయ

Read More

హైదరాబాద్లో మొదలైన వీధి కుక్కల తొలగింపు.. ఒకే రోజు 277 స్ట్రీట్ డాగ్స్ యానిమల్ కేర్ సెంటర్కు

హైదరాబాద్ లో వీధి కుక్కల తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది. శనివారం (నవంబర్ 08) సిటీలోని పలు ఏరియాల్లో స్ట్రీట్ డాగ్స్ ను తరలించారు జీహెచ్ఎంసీ సిబ్బంది.

Read More

హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జాం.. రామోజీ ఫిల్మ్ సిటీలో AR రెహమాన్ ఈవెంట్ ఉండటంతో..

హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సుమారు ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు స్తంభించిపోయాయి. గంటల తరబడి ఎదురు చూసినా వాహనాలు ముందుకు కదల

Read More

జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ను గెలిపించండి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించాల్సిందిగా నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. శనివారం (నవం

Read More

హైడ్రాపై 700 కేసులు, నాపై వ్యక్తిగతంగా 31 కేసులు: కమిషనర్ రంగనాథ్

ప్రభుత్వ ఆస్తులు, పార్కులు, చెరువులు, కుంటల సంరక్షణే ధ్యేయంగా హైడ్రా పనిచేస్తోందన్నారు కమిషనర్ రంగనాథ్. ఈ క్రమంలో హైడ్రాపై 700 కేసులు నమోదు కాగా.. తను

Read More

హైదరాబాద్ బేగంపేట్లో డ్రగ్స్ కలకలం.. పోలీసుల అదుపులో హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్

హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ వినియోగం కలకలం రేపింది. 2025 నవంబర్ 08వ తేదీన డ్రగ్స్ వినియోగిస్తూ పట్టుబడిన వారిలో అందరూ స్టూడెంట్సే కావడం ఆందోళనకు గురి

Read More

బీహార్ ఎన్నికల్లో సంచలనం : రోడ్డు పక్కన కుప్పలుగా VVPAT స్లిప్పులు.. ఇద్దరు రిటర్నింగ్ అధికారుల సస్పెండ్

బీహార్ ఎన్నికల వేళ ఎన్నికల సంఘం పనితీరు తీవ్ర వివాదాలకు దారితీస్తోంది. EVM స్ట్రాంగ్ రూమ్ ల దగ్గర సీసీటీవీలు ఆఫ్ చేసి ట్యాంపరింగ్ చేసే ప్రయత్నం జరుగుత

Read More