తెలంగాణ డీఎస్సీ పరీక్షల కీ విడుదల

తెలంగాణ డీఎస్సీ పరీక్షల కీ విడుదల

తెలంగాణ డీఎస్సీ పరీక్షల కీ విడుదలైంది. వెబ్ సైటులో కీతో పాటు రెస్పాన్స్ షీట్లను కూడా అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు ఆగస్టు 20 సాయంత్రం 5గంటల లోపు తమ అభ్యంతరాలను తెలియజేయాలని విద్యాశాఖ తెలిపింది. 

ఉపాధ్యాయుల పోస్ట్ కోసం తెలంగాణ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ 2024 డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ పరీక్ష ఆగస్టు 5న విజయవంతంగా నిర్వహించబడింది. TS DSC జవాబు కీ , రెస్పాన్ష్ షీట్ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచబడింది.

పరీక్షకు హాజరైన అభ్యర్థులు జవాబు కీని https://tsdsc.aptonline.in/tsdsc/ or https://tgdsc.aptonline.in/ ద్వారా PDFలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.