తెలంగాణం

ఎస్సీ, ఎస్టీ రైతుల భూ సమస్యలు పరిష్కరించాలి : ఎస్సీ, ఎస్టీ కమిషన్​ చైర్మన్​ వెంకటయ్య

దుబ్బాక, వెలుగు: ప్రభుత్వం పంపిణీ చేసిన అసైన్డ్, వారసత్వంగా వచ్చిన ప్రభుత్వ భూముల్లో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ రైతులే కబ్జాలో ఉన్నారని వారి పేరుతో పట్టా ప

Read More

చేర్యాల ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో చేరండి : ప్రిన్సిపాల్​ప్రణీత

చేర్యాల, వెలుగు: ఇంటర్మీడియట్​పూర్తి చేసిన విద్యార్థులు చేర్యాల ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో చేరాలని ప్రిన్సిపాల్​ప్రణీత కోరారు. ఈ మేరకు బుధవారం కాలేజీలో

Read More

ఆసిఫాబాద్ జిల్లాలో నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు : కలెక్టర్ వెంకటేశ్​ ధోత్రే

ఆసిఫాబాద్, వెలుగు: జిల్లాలో రైతులకు నిషేధిత, నకిలీ పత్తి విత్తనాలు అమ్మితే షాపుల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆసిఫాబాద్​కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

Read More

మందమర్రి గనుల్లో 70 శాతం బొగ్గు ఉత్పత్తి : జీఎం జి.దేవేందర్

ఏడాదిలోగా ఆర్కేపీ ఓసీపీలో మైనింగ్​కార్యకలాపాలు కోల్​బెల్ట్, వెలుగు: మందమర్రి ఏరియాలోని బొగ్గు గనులు ఏప్రిల్​లో 70శాతం ఉత్పత్తి సాధించాయని ఏరియ

Read More

వికారాబాద్​లో స్పీకర్​ గడ్డం ప్రసాద్​కుమార్​..  బసవేశ్వరుడు అందరికీ ఆదర్శం: స్పీకర్

ట్యాంక్ బండ్/వికారాబాద్, వెలుగు: బసవేశ్వరుని బోధనలను ఆదర్శంగా తీసుకొని సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన సాగిస్తున్నారని అసెంబ్లీ స్పీకర్​గడ్డం ప్రసాద్​కు

Read More

హైటెక్స్ హైఅలర్ట్: మే 7 నుంచి మిస్ వరల్డ్ పోటీలు.. పోలీసుల ఆధీనంలోకి హైటెక్స్, స్టార్ హోటల్స్

7వ తేదీ నుంచి మిస్ వరల్డ్‌‌‌‌ పోటీల నేపథ్యంలో ముందస్తు చర్యలు   4వ తేదీ నుంచే పోలీసుల ఆధీనంలోకి హైటెక్స్‌&zwnj

Read More

అంగ‌‌‌‌న్వాడీలకు వేసవి సెల‌‌‌‌వులు

ఇయ్యాల్టి నుంచి నెలరోజుల పాటు అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు హైదరాబాద్, వెలుగు: అంగన్ వాడీ కేంద్రాలకు గురువారం నుంచి నెల రోజుల పాటు ప్రభుత

Read More

పిల్లలమర్రికి ప్రపంచ అందగత్తెలు

పోటీలకు హాజరయ్యే120 మందితో రాష్ట్రంలోని 22 ప్రాంతాల సందర్శన హైదరాబాద్, వెలుగు: వివిధ దేశాల నుంచి వచ్చే 120 మంది మిస్‌‌‌‌ వ

Read More

కేఎల్​హెచ్ వర్సిటీ విద్యార్థికి 75 లక్షల ప్యాకేజీతో జాబ్‌‌‌‌ ఆఫర్‌‌‌‌

హైదరాబాద్: క్యాంపస్ ప్లేస్‌‌‌‌మెంట్స్​లో  కేఎల్ హెచ్ యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్ విద్యార్థులు మంచి ప్యాకేజీలతో జాబులు సాధి

Read More

ముగిసిన టెట్ దరఖాస్తు గడువు

రెండు పేపర్లకు1.65 లక్షల అప్లికేషన్లు  హైదరాబాద్, వెలుగు: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) దరఖాస్తు గడువు బుధవారం రాత్రితో ముగిసింది. రాత్

Read More

ఒత్తిడి లేని పరీక్షా విధానం రావాలి.. సామాజిక వ్యక్తిత్వ వికాసం పెంచే విద్య కావాలి

పరీక్షా ఫలితాలంటే ర్యాంకులు, మార్కులే జీవితాలకు కీలకం అనే భావన అసలు ఎందుకు కలుగుతుంది? విద్య బోధనలో అంతర్భాగం కావలసిన ఈ పరీక్షలు ఒత్తిడిగా ఎందుకు మారు

Read More

సమ్మె వద్దు.. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నది: మంత్రి పొన్నం

కార్మికులు, ఉద్యోగులు పునరాలోచన చేయాలి ఒక్కో సమస్యను తీరుస్తూ ముందుకు సాగుతున్నం తిరుమలగిరి ఆర్టీఏ ఆఫీసులో “వాహన్.. సారథి” పోర్టల్

Read More

ఇక ఇంటి దగ్గరికే ఇసుక : ఈరవత్రి అనిల్

ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో బుక్ చేసుకుంటే హోమ్​ డెలివరీ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ వెల్లడి

Read More