తెలంగాణం

సరిపడా యూరియా లేదని రైతుల ఆగ్రహం..జైనూర్ అగ్రికల్చర్ ఆఫీస్ ముట్టడి

జైనూర్, వెలుగు: యూరియా కోసం జైనూర్​మండల రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. సమయానికి ఎరువు అందడంలేదని గురువారం ఆందోళనకు దిగారు. సుమారు 300 మంది రైతులు

Read More

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని సీహెచ్సీని జైనూర్‌కు తరలించాలి : ఆదివాసీ సంఘాల నాయకులు

జైనూర్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్​సీ)ని కాగజ్ నగర్‌కు కాకుండా జైనూర్​కు తరలించాలని ఆదివాసీ సంఘాల నాయకు

Read More

నిర్మల్కు చేరుకున్న రాజీవ్ సద్భావన జ్యోతి యాత్ర

నిర్మల్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రాజీవ్ సద్భావన జ్యోతి యాత్ర గురువారం నిర్మల్​కు చేరుకుంది. యాత్రకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల

Read More

మాంసం షాపుల బంద్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌పై స్టేకు నిరాకరణ

కౌంటర్‌‌‌‌ పిటిషన్‌‌‌‌ దాఖలు చేయాలని జీహెచ్‌‌‌‌ఎంసీకి హైకోర్టు నోటీసులు హైదరాబాద్,

Read More

బెట్టింగ్ యాప్స్‌‌‌‌ కేసులో 110 కోట్లు ఫ్రీజ్‌‌‌‌

రూ.2,000 కోట్లు మనీ లాండరింగ్‌‌‌‌ జరిగినట్లు గుర్తింపు హైదరాబాద్, ముంబయి సహా 17 ప్రాంతాల్లో ఈడీ సోదాలు హైదరాబాద్, వెలుగు

Read More

తెలంగాణ రాష్ట్రానికి ఏడు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి 

వరద ప్రాంతాల ప్రజలను తరలించాలి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి  హైదరాబాద్, వెలుగు: భారీ వర్షాల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలతో ఇప

Read More

ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలి : తేజస్ నందలాల్ పవార్

కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూర్యాపేట, వెలుగు : భారీ వర్షాలు కురిసినా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తే

Read More

ప్రజల్లో జాతీయ భావం పెంచడమే లక్ష్యం : శ్రీదేవిరెడ్డి

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు శ్రీదేవిరెడ్డి యాదాద్రి, సూర్యాపేట, నార్కట్​పల్లి, వెలుగు : ప్రజల్లో జాతీయ భావాన్ని పెంచడమే లక్ష్యంగా దేశవ్

Read More

కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేయాలి : గుత్తా సుఖేందర్ రెడ్డి

సీఎంకు శాసనమండలి చైర్మన్ లేఖ నల్గొండ అర్బన్, వెలుగు : ‘మన ఊరు.. -మన బడి’ కార్యక్రమంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చే

Read More

గోల్కొండ కోటలో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్..

శుక్రవారం ( ఆగస్టు 15 ) 79వ భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించింది తెలంగాణ సర్కార్. ఈ వేడుకలకు ము

Read More

మెదక్ లో బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన నిందితుడి అరెస్టు : ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు

మెదక్​ టౌన్, వెలుగు:  మహిళను నమ్మించి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన పాత నేరస్తుడిని పోలీసులు 24 గంటల్లో పట్టుకున్నారు. కేసు వివరాలను ఎస్పీ డీవీ శ్ర

Read More

మహిళా పోలీసుల సమస్యలపై మూడు రోజుల సదస్సు : డీజీపీ జితేందర్

ఈ నెల 20 నుంచి 22 వరకు కార్యక్రమం: డీజీపీ జితేందర్ హైదరాబాద్, వెలుగు: పోలీస్  డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌&zwn

Read More

అధిక వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ కె. హైమావతి

సిద్దిపేట రూరల్, వెలుగు: రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు  కలెక్టర్ కె. హైమావతి సూచించారు. గురువారం

Read More