తెలంగాణం

హత్య కేసులో పెయింటర్ అరెస్ట్..చంపి సెల్ఫోన్ తీసుకెళ్లిన నిందితుడు.. జవహర్ నగర్ పీఎస్ పరిధిలో ఘటన

    సిగ్నల్స్​ఆధారంగా పట్టుకున్న పోలీసులు జవహర్‌‌‌‌నగర్, వెలుగు: జవహర్​నగర్​పీఎస్​పరిధిలో జరిగిన అనిల్ కుమార్ హత

Read More

ఉమ్మడి మెదక్ జిల్లాలోని కో ఆప్షన్ పదవుల పై పీటముడి

    ఉమ్మడి మెదక్‌‌ జిల్లా పరిధిలోని ఐదు మున్సిపాలిటీల్లో ఎంపిక పెండింగ్     కుదరని ఏకాభిప్రాయం   

Read More

సమాజాభి వృద్ధిలో మహిళలది కీలకపాత్ర : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

    ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వనపర్తి, వెలుగు :  మహిళలు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి క

Read More

ఏపీ బెదిరింపులకు భయపడేది లేదు..ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నిస్తా.. దమ్ముంటే అరెస్ట్ చేస్కోండి: ప్రొ. నాగేశ్వర్

ఏపీ నేతల తీరుపై రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల ఆగ్రహం  పంజాగుట్ట, వెలుగు:   ఏపీ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లే

Read More

హార్టికల్చర్, పాలిటెక్నిక్‌‌ కళాశాలను నిర్మిస్తాం : మంత్రి జూపల్లి

మంత్రి జూపల్లి  కొల్లాపూర్, వెలుగు:  కొల్లాపూర్‌‌లో హార్టికల్చర్, పాలిటెక్నిక్ కళాశాల భవనాల నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవ

Read More

కొత్తగా 19 అదనపు తహసీల్దార్ పోస్టులు

అర్బన్​ మండల కేంద్రాల్లో ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు  హైదరాబాద్, వెలుగు : వేగంగా జరుగుతున్న పట్టణీకరణ, పెరుగుతున్న ప్రజా అవసరాల దృష్ట్యా పట

Read More

ప్రభుత్వ ఆస్తి పన్ను బకాయిలు చెల్లింపునకు సర్కారు రెడీ.. ఆర్థిక శాఖ నుంచి లైన్ క్లియర్..విడతల వారీగా చెల్లింపులు

హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రభుత్వ ఆస్తుల ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలను ఓటీఎస్ ద్వారా చెల్లించేందుకు సిద్ధమైన ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసింది. బక

Read More

మైత్రివనం జంక్షన్ దగ్గర ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. అమీర్పేట్లో డైవర్షన్స్

జూబ్లీహిల్స్ , వెలుగు: అమీర్​పేట్ మైత్రివనం జంక్షన్ వద్ద గురువారం ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో భారీగా వీఐపీల రాకపోకలు, బహి

Read More

బక్రీద్ రద్దీ.. రాయదుర్గం, గచ్చిబౌలి నుంచి మెహిదీపట్నం వైపు ట్రాఫిక్ ఆంక్షలు

టోలిచౌకి, నానల్ నగర్, రేతిబౌలి పరిసరాల్లో మళ్లింపులు మెహిదీపట్నం, వెలుగు: బక్రీద్ పండుగ నేపథ్యంలో టోలిచౌకి, నానల్ నగర్, రేతిబౌలి పరిసరాల్

Read More

రాత్రి 7.30 వరకు సబ్‌‌ రిజిస్ట్రార్ ఆఫీసులు ఓపెన్.. మే 29 నుంచి జూన్ 3 వరకు కొత్త టైమింగ్స్

ఈ నెల 29 నుంచి జూన్ 3 వరకు కొత్త టైమింగ్స్: మంత్రి పొంగులేటి రిజిస్ట్రేషన్లలో వేగం, పారదర్శకతే లక్ష్యమని వెల్లడి స్లాట్ బుకింగ్‌‌ల సం

Read More

బాల్క సుమన్ను అరెస్ట్ చేయాలి ..అబిడ్స్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు

సింగరేణి జూనియర్ ఇన్​స్పెక్టర్ ఫిర్యాదుతో నాంపల్లి పీఎస్​లోనూ కేసు అబిడ్స్, వెలుగు: చెన్నూరు బీఆర్ఎస్​మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వ్యాఖ్యలు రాష

Read More

హైదరాబాద్ చల్లబడింది... రాత్రి వానతో సేద తీరుతున్నారు. .బుధవారం ( మే 27) 10 డిగ్రీలు తగ్గిన టెంపరేచర్

మంగళవారం ( మే 26)42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు   నగరవాసులకు ఉపశమనం  మే 28న  మళ్లీ భారీ వర్షం..ఎల్లో అలర్జ్​జారీ  హైదరాబా

Read More

మైనింగ్ మాఫియా.. వేల కోట్ల మేత! గత ప్రభుత్వ హయాంలో భారీగా రాయల్టీ , జీఎస్టీ, సీనరేజ్ ఫీజుల ఎగవేత

నిబంధనలకు విరుద్ధంగా వేల టన్నుల గ్రానైట్ ​అక్రమ తరలింపు నకిలీ వే బిల్లులు, తప్పుడు నివేదికలతో మోసాలు కరీంనగర్​లో 3, ఖమ్మంలో ఒక గ్రానైట్ క్వారీల

Read More