తెలంగాణం

పెట్టుబడులకు గేట్ వే హైదరాబాద్: పబ్లిక్ అఫైర్స్ ఫోరం సమ్మిట్లో సీఎం రేవంత్

పెట్టుబడులకు హైదరాబాద్ నగరం గేట్ వే అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.ఢిల్లీలో 12వ పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా సదస్సులో పాల్గొన్న సీఎం.. పెట్టుబడులకు

Read More

పొలాల్లో ఇసుక మేటలను తొలగిస్తాం : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

.. రైతులకు లబ్ధి చేకూరుస్తాం : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్  లింగంపేట మండలంలో పనులు పరిశీలించిన కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్   లింగంపేట, వెల

Read More

ములుకనూర్ సహకార సొసైటీ.. అభివృద్ధికి మార్గదర్శి

నేడు 69వ వార్షిక మహాసభ  భీమదేవరపల్లి, వెలుగు : ములుకనూర్ సహకార సొసైటీ అభివృద్ధికి మార్గదర్శిగా నిలుస్తోంది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి

Read More

బీఆర్ఎస్పొలిటికల్ బతుకమ్మ..! కాంగ్రెస్ సర్కార్‌‌‌‌నువిమర్శిస్తూ పాటల ఆల్బమ్

హైదరాబాద్, వెలుగు:  కాంగ్రెస్​ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పేరడీ బతుకమ్మ పాటలను బీఆర్ఎస్ రూపొందించింది. ఈ పాటలను గురువారం తెలంగాణ భవన్‌‌లో

Read More

స్వచ్ఛతతోనే ఆరోగ్యం సాధ్యం : కలెక్టర్ పింకేశ్ కుమార్

జనగామ జిల్లా ఇన్​చార్జి కలెక్టర్​ పింకేశ్ కుమార్​  బచ్చన్నపేట, వెలుగు : ఆరోగ్యానికి ప్రధానం కారణం స్వచ్ఛతనేనని జనగామ జిల్లా ఇన్​చార్జి కల

Read More

సొంత ఊరిలో ఎమ్మెల్సీ కవిత బతుకమ్మ వేడుకలు

  ఈ నెల 21న చింతమడకకు  జాగృతి ప్రెసిడెంట్ హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్సీ కవిత సొంత ఊరు చింతమడకలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొననున్నారు

Read More

బాగా చదివితేనే ఉన్నత స్థానాలు చేరుకోవచ్చు : కలెక్టర్ ఇలా త్రిపాఠి

హాలియా, వెలుగు: బాగా చదువుకుంటే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని విద్యార్థులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు.  గురువారం నల్గొండ జిల్లా, పెద్దవూర మం

Read More

బతుకమ్మ పాటలతో రాజకీయాలా?: మహేశ్ కుమార్ గౌడ్

  బీఆర్ఎస్​పై పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఫైర్      ప్రభుత్వం నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకల్లో భాగం కావాలని మహిళలకు పిలుపు

Read More

నిలోఫర్లో వసతుల కల్పనకు చర్యలు తీసుకోండి: మంత్రి దామోదర

హైదరాబాద్, వెలుగు: నిలోఫర్ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పన, మెరుగైన వైద్య సేవలు, సిబ్బంది నియామకాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను రాష్ట్ర వైద

Read More

కేటీఆర్.. నువ్వో బచ్చాగాడివి.. దమ్ముంటే జూబ్లీహిల్స్లో గెలిచి చూపించు: మంత్రి పొంగులేటి

ఖమ్మం రూరల్, వెలుగు: ‘కేటీఆర్..​ నీకు దమ్ముంటే జూబ్లీహిల్స్​ ఎన్నికల్లో గెలిచి చూపించు. మూడున్నరేండ్ల తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికలదాకా ఎందుకు?

Read More

తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు చెవెనింగ్ స్కాలర్‌‌‌‌‌‌‌‌షిప్స్..అంగీకారం తెలిపినబ్రిటన్ ప్రభుత్వం

సీఎం రేవంత్ రెడ్డితోఆ దేశ హైకమిషనర్ భేటీ విద్య, టెక్నాలజీ, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిపై చర్చ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రతిభావంతులైన

Read More

భద్రాచలంలో వైభవంగా శ్రీరామపట్టాభిషేకం

భద్రాచలం, వెలుగు : పుష్యమి నక్షత్రం సందర్భంగా భద్రాచలం సీతారామచంద్రస్వామికి గురువారం శ్రీరామపట్టాభిషేకం వైభవంగా జరిగింది. గోదావరి నుంచి తీర్థబిందెను త

Read More

కేటీఆర్ పై వ్యాఖ్యలను ఖండించిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

ఖమ్మం, వెలుగు : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఉద్దేశించి ‘బచ్చాగాడు’  అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలన

Read More