తెలంగాణం

చెట్ల నరికివేతపై అటవీ అధికారుల కొరడా.. గల్ఫ్ ఆయిల్ కంపెనీకి రూ.20 లక్షల జరిమానా

హైదరాబాద్, వెలుగు: అనుమతి లేకుండా చెట్లు నరికివేయడంతో కూకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&

Read More

కాళోజీ కథల పుస్తకం తీసుకురావడం భేష్: మంత్రి జూపల్లి కృష్ణారావు

హైదరాబాద్, వెలుగు: కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవడం మంచి పరిణామమని, తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో కాళోజీ కథల పుస్తకాన్ని  త

Read More

అయ్యో.. గణేశా..! రోడ్డు పక్కన నిర్లక్ష్యంగా పడేసి వెళ్లారు...

పద్మారావునగర్, వెలుగు: గణేశ్ ఉత్సవాల సందర్బంగా ఇటీవల ఎర్రగడ్డలో పలువురు విగ్రహాలను విక్రయించారు. అమ్ముడుపోగా, మిగిలిన వాటిని అక్కడే రోడ్డు పక్కన నిర్ల

Read More

చర్లపల్లి డ్రగ్స్ కేసులో ఎన్సీబీ ఎంట్రీ!

ముంబై, రాచకొండ పోలీసుల నుంచి రికార్డుల సేకరణ డ్రగ్స్ దందాలో కీలకంగా వ్యవహరించిన మహారాష్ట్ర పాత నేరస్తులు డ్రగ్స్ డీలర్లు ఫజల్, ముస్తాఫాల సీసీ ట

Read More

ఆఫీసులోనే మహిళా ఉద్యోగిని సూసైడ్ అటెంప్ట్.. లీడర్ల వేధింపులే కారణమని బంధువుల ఆరోపణ

నల్లబెల్లి, వెలుగు: మహిళా ఉద్యోగిని లెటర్ రాసి ఆత్మహత్యకు యత్నించిన ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లిలో కలకలం రేపింది. వెంటనే ఆమెను ఆఫీసు సిబ్బంది ఆస్పత్రి

Read More

సీక్రెట్ కెమెరాలపై ఏం చర్యలు తీసుకున్నరు?..ప్రభుత్వాన్ని వివరణ కోరిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: హోటళ్లు, టాయిలెట్స్, లేడీస్​హాస్టల్స్‌‌‌‌, షాపుల్లో రహస్య కెమెరాలు ఏర్పాటు చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్న

Read More

22 మందితో బీజేపీ కొత్త స్టేట్ కమిటీ

ఏడుగురు బీసీలు.. 11 మంది ఓసీలకు చాన్స్  ఆఫీస్ బేరర్స్ కమిటీని ప్రకటించిన రాంచందర్​రావు  హైదరాబాద్, వెలుగు: బీజేపీ స్టేట్ కొత్త కమి

Read More

ఎండోమెంట్‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌గా శైలజ..అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు: సీనియర్ ఐఏఎస్ అధికారి శైలజా రామయ్యర్‌‌‌‌కు ఎండోమెంట్‌‌‌‌ కమిషనర్‌‌‌‌గా

Read More

అంగన్వాడీ కేంద్రాలకు పాలు, గుడ్ల సరఫరాలో గ్యాప్ ఉండొద్దు..జాప్యం జరిగితే కఠిన చర్యలుంటయ్: మంత్రి సీత‌‌‌‌క్క

మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో స‌‌‌‌మీక్ష  హైద‌‌‌‌రాబాద్, వెలుగు: అంగన్వాడీ కేంద్రాలకు పాలు, గ

Read More

హైదరాబాద్ లో వచ్చేవారం ఇందిరమ్మ చీరల పంపిణీ

ఇందిరా మహిళా శక్తి పేరుతోబతుకమ్మ లోపు పంచనున్న బల్దియా హ్యాండ్ లూమ్స్ డిపార్టుమెంట్ నుంచి జీహెచ్ఎంసీకి చేరిన ఐదు లక్షల చీరలు హైదరాబాద్ సిటీ,

Read More

డ్రగ్స్ దొరికినా.. రాజకీయ విమర్శలా?..కేటీఆర్పై విప్ ఆది శ్రీనివాస్ ఫైర్

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ శివారులో ఓ ఫ్యాక్టరీలో డ్రగ్స్​ను ముంబై పోలీసులు పట్టుకుంటే.. దానిపై కూడా బీఆర్ఎస్ లీడర్లు కేటీఆర్, ఆర్‌‌‌

Read More

త్వరలో కోహెడ కొత్త మార్కెట్ నిర్మాణం: రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి

ఇబ్రహీంపట్నం, వెలుగు: రైతుల ప్రయోజనాల కోసమే మార్కెట్ కమిటీలు పనిచేయాలని, రైతులు తీసుకొచ్చిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని తెలంగాణ వ్యవసాయ రైతు సం

Read More

విహారయాత్రలో విషాదం.. నిర్మల్ జిల్లాకు చెందిన మహిళ గుండెపోటుతో మృతి

భైంసా, వెలుగు: విహారయాత్రకు నేపాల్​వెళ్లిన మహిళ గుండెపోటుతో మృతి చెందారు. నిర్మల్​జిల్లా భైంసా టౌన్‎కు చెందిన 12 జంటలు విహారయాత్రకు గతనెల 31న నేపా

Read More