తెలంగాణం

ప్రజల ఆరోగ్యమేలక్ష్యంగా పనిచేయాలి : డీహెచ్‌‌ రవీంద్రనాయక్‌‌

జమ్మికుంట, వెలుగు: అనారోగ్యంతో వచ్చిన ప్రజలకు సత్వరం చికిత్స అందించి, ఆరోగ్యవంతులుగా చేయడమే తమ లక్ష్యమని డైరెక్టర్‌‌‌‌ ఆఫ్‌&z

Read More

కులగణనలో తెలంగాణ దేశానికే ఆదర్శం : ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్‌‌ఠాకూర్

గోదావరిఖని, వెలుగు: కులగణన చేపట్టి తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్‌‌ఠాకూర్​ అన్నారు. గురువారం గ

Read More

మహాశివరాత్రి జాతరకు పటిష్ట బందోబస్తు : ఎస్పీ అఖిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మహాజన్​

వేములవాడ, వెలుగు: ఈ నెల 25 నుంచి 27వరకు నిర్వహించనున్న మహా శివరాత్రి జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట  బందోబస్త్‌‌‌&zw

Read More

వైభవంగా సమ్మక్క, సారలమ్మ జాతర

వనదేవతలను దర్శించుకున్న మంత్రి సీతక్క కరకగూడెం, వెలుగు : కరకగూడెం మండలంలోని చిరుమల్లలో గురువారం సమ్మక్క, సారలమ్మ జాతర ఘనంగా నిర్వహించారు. భక్త

Read More

మిషన్​భగీరథ నీళ్లను ప్రజలు తాగుతలేరు : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​రెడ్డి

గత ప్రభుత్వం కమీషన్ల కోసమే ఈ పథకాన్ని తీసుకొచ్చింది మహబూబ్​నగర్​ఎమ్మెల్యే యెన్నం మహబూబ్​నగర్​రూరల్, వెలుగు : మిషన్​భగీరథ నీటిని ప్రజలు ఎవరూ

Read More

‘క్లాస్​రూంలో స్టూడెంట్ ఉండగానే తాళం’ ఘటనపై విచారణ

లింగాల, వెలుగు : మండల పరిధిలోని శాయిన్ పేట యూపీఎస్ లో బుధవారం స్టూడెంట్స్​తరగతి గదిలో ఉండగానే తాళం వేసిన ఘటనపై గురువారం ఎంఈవో బషీర్ అహ్మద్ విచారణ చేపట

Read More

బాలికల విద్యపై ప్రచారం చేయాలి : కలెక్టర్​ సిక్తా పట్నాయక్​

నారాయణపేట, వెలుగు :  గ్రామాల్లో బాలిక విద్యపై విస్తృత ప్రచారం చేయాలని కలెక్టర్​ సిక్తా  పట్నాయక్​ అధికారులను ఆదేశించారు. గురువారం బేటీ బచావో

Read More

స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి : సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి

పెద్దపల్లి, వెలుగు: ప్రజా సమస్యలపై సీపీఐ  రాజీలేని పోరాటం చేస్తుందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకట్‌‌‌‌రెడ్డి అన్న

Read More

ఉల్లిగుండంలోని ఇంట్లో చోరీ

నారాయణపేట, వెలుగు : ఓ ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడిన ఘటన దామరగిద్ద మండలం ఉల్లిగుండం గ్రామంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చంద్ర

Read More

గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ లక్ష్యం : ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ   లింగాల, వెలుగు : గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు

Read More

మన్యంకొండ వాసా..గోవిందా..సంబురంగా వేంకటేశ్వరుని రథోత్సవం

వేలాదిగా తరలి వచ్చిన భక్తజనం మహబూబ్​నగర్​ రూరల్, వెలుగు : రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన మహబూబ్​నగర్​ జిల్లాలోని మన్యంకొండ వేంకటేశ్వరుని రథోత్సవం

Read More

ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలి

భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​జితేశ్​ వి పాటిల్​  ​ భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలని కల

Read More

సేవ చేసే ఆలోచన ఉంటేనే జిల్లాలో పని చేయండి

రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తప్పవు కేఎంసీ ఆఫీసర్లకు ఖమ్మం కలెక్టర్ వార్నింగ్​ . ఖమ్మం, వెలుగు : ప్రజలకుసేవ చేసే భావన ఉంటేనే ఖమ్మం జిల్లాలో ఉం

Read More