తెలంగాణం

రాంచందర్రావు.. బీసీల వ్యతిరేకి .. అటువంటి వ్యక్తిని బీజేపీ అధ్యక్షుడిని చేసింది: మంత్రి పొన్నం

కిషన్​ రెడ్డి కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి బీసీకి ఇవ్వాలి బీసీ బిల్లుకు అడ్డంపడే ప్రయత్నాలు మానుకోవాలి  బీజేపీ కుట్రలను బలహీన వర్గాలు

Read More

చౌటుప్పల్ ఘోర ప్రమాదానికి కారణం అతివేగం, నిద్రమత్తేనా..?

చౌటుప్పల్ వద్ద ఘోర ప్రమాదం.. ఇద్దరు డీఎస్పీలు మృతి డివైడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zw

Read More

టీచర్ల ప్రమోషన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 3 వేల 500 మంది వరకూ ప్రమోషన్లు పొందే చాన్స్

ఫైల్‌‌‌‌పై సంతకం చేసిన సీఎం రేవంత్ రెడ్డి  రేపు షెడ్యూల్ రిలీజ్ చేయనున్న విద్యాశాఖ.. 3,500 మంది వరకూ ప్రమోషన్లు పొందే చా

Read More

సింగూరు కాల్వల ఈపీసీ టెండర్ రద్దు!

హైపవర్ కమిటీ మీటింగ్​లో నిర్ణయం హైదరాబాద్​, వెలుగు: సింగూరు ప్రాజెక్ట్ కాల్వల పనుల ఈపీసీ టెండర్లను రద్దు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. శన

Read More

రోస్టర్ పాయింట్ల విధానంతో మాలలకు తీరని అన్యాయం... ఈ విధానాన్ని వెంటనే సవరించాలి: మాల సంఘాల జేఏసీ డిమాండ్

సెక్రటేరియెట్​లో మంత్రి వివేక్​కు వినతిపత్రం అందజేత పాల్గొన్న 33 జిల్లాల మాల సంఘాల ప్రతినిధులు ముషీరాబాద్/ఓయూ, వెలుగు: రోస్టర్ పాయింట్ల విధా

Read More

ఎస్హెచ్జీలకు ఇచ్చే చీరల తయారీ స్పీడప్ చేయండి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశం హైదరాబాద్, వెలుగు: మహిళాశక్తి పథకంలో భాగంగా స్వయం సహాయక సంఘాల(ఎస్​హెచ్​జీ)కు అందించే చీరల తయారీని స్పీడప్​చేయ

Read More

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా అడవుల్లో ప్రకృతి ఒడిలో జలపాతాల సవ్వడి

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చిన్న, పెద్ద జలపాతాలన్నీ పరవళ్లు తొక్కుతున్నాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ ​జిల్లా అడవుల్లో సహజసిద్ధంగా ఏర్పడిన జలపాతా

Read More

బాధిత మహిళలకు వెంటనే న్యాయం చెయ్యాలి : రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌‌పర్సన్ నేరెళ్ల శారద

జిల్లా స్థాయిలో పరిష్కారం కాని సమస్యలు మాకు పంపండి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌‌పర్సన్ నేరెళ్ల శారద హైదరాబాద్ సిటీ, వెలుగు: బాధిత మహ

Read More

దమ్ముంటే ఆరోపణలకు జవాబివ్వు .. కేటీఆర్కు ఆది శ్రీనివాస్ సవాల్

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు దమ్ము, ధైర్యం ఉంటే బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ చేసిన ఆరోపణలకు జవాబివ్వాలని విప్ ఆది శ్రీనివాస్

Read More

కాళేశ్వరం బ్యారేజీల పరిస్థితి బాలేదు!.. టెస్టులపై తొందర పెట్టొద్దు.. జాగ్రత్తగా చేయాల్సి ఉంటది

అధికారులు, ఏజెన్సీలకు తేల్చి చెప్పిన సీడబ్ల్యూపీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

Read More

కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత .. ఎన్ఎస్‌యూఐ దాడి పిలుపుతో హై టెన్షన్

గచ్చిబౌలి, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడికి ఎన్ఎస్‌యూఐ పిలుపునివ్వడంతో

Read More

హైదర్నగర్లో ఫేక్ బీటెక్ సర్టిఫికెట్లు.. ఇద్దరు అరెస్టు

కూకట్​పల్లి, వెలుగు: సిటీలో మరో నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టు రట్టైంది. కొన్నేండ్లుగా హైదర్​నగర్​లో శ్రీవ్యాస కన్సల్టెన్సీ నిర్వాహకులు యూపీలోని వీర్

Read More

పరిపాలనలో ఏఐ వినియోగంపై ఫోకస్ పెట్టండి .. అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర పరిపాలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగంపై ఫోకస్ పెట్టాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. ద

Read More