
తెలంగాణం
సార్.. నాణ్యమైన భోజనం పెట్టండి..బోథ్ ఎస్టీ హాస్టల్ విద్యార్థుల ఆందోళన
బోథ్, వెలుగు: ‘మాకు నీళ్ల పప్పు, పురుగుల అన్నం పెడుతున్నరు.. అడిగితే బెదిరిస్తున్నరు.. మాకు నాణ్యమైన భోజనం పెట్టండి సార్’ అంటూ బోథ్మండల
Read Moreస్టాక్ ట్రేడింగ్ పేరుతో మోసం..రూ.12 లక్షలు పోగొట్టుకున్న ఉద్యోగి
రూ.12 లక్షలు పోగొట్టుకున్న భూపాలపల్లి వాసి భూపాలపల్లి రూరల్, వెలుగు: స్టాక్ ట్రేడింగ్ పేరుతో మోసపోయిన ఓ వ్యక్తి రూ.12 లక్షలు పోగొట్టుకున్నాడని
Read Moreటోల్ వసూలుపై రెంటల్ కార్ ఓనర్ల నిరసన
మహదేవపూర్(కాటారం), వెలుగు: మేడిపల్లి టోల్ ప్లాజా వద్ద నిబంధనలకు విరుద్ధంగా వాహనదారుల నుంచి టోల్‌ఫీజు వసూలు చేస్తున్నారని కాటారం రెంటల్ కార్ఓనర్లు ఆరో
Read Moreమందమర్రి ప్రభుత్వ స్కూల్కు డ్యూయల్ డెస్క్ల అందజేత
కోల్‌బెల్ట్, వెలుగు: ప్రభుత్వ స్కూళ్లలో మెరుగైన సౌకర్యాల కల్పనకు బ్లూ డాన్ సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని మంచిర్యాల డీఈవో యాదయ్య అన్నారు. హైదరాబా
Read Moreసింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ పెంచాలి.. ఎంపీ వంశీకృష్ణకు రిటైర్డ్ ఉద్యోగుల సంఘం వినతి
కోల్‌బెల్ట్, వెలుగు: సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ పెంపు, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరుతూ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు సింగర
Read Moreహుస్నాబాద్ రింగ్ రోడ్డుకు ప్లానింగ్ చేయాలి : కలెక్టర్ హైమావతి
కోహెడ(హుస్నాబాద్)వెలుగు: హుస్నాబాద్రింగ్రోడ్డుకు ప్లానింగ్చేయాలని కలెక్టర్హైమావతి అధికారులను ఆదేశించారు. మూల మలుపులు ఎక్కువ లేకుండా వెహికిల్స్సు
Read Moreలంబాడాల జనాభాను బహిర్గతం చేయాలి : దాస్ రాంనాయక్
జైపూర్(భీమారం), వెలుగు: కులగణనలో లంబాడాల జనాభాను బహిర్గతం చేయాలని లంబాడీ హక్కుల జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు దాస్ రాంనాయక్, రాష్ట్ర అధ్యక్షుడు రా
Read Moreఎల్లరెడ్డిపేటలో 40 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
ఎల్లరెడ్డిపేట, వెలుగు: అక్రమంగా నిల్వచేసిన 40 క్వింటాళ్ల రేషన్‌బియ్యాన్ని గురువారం టాస్క్&
Read Moreప్రైవేట్ స్కూళ్లలో త్రీ మెన్ కమిటీ తనిఖీలు
నల్గొండ అర్బన్, వెలుగు : నల్గొండలోని ప్రైవేట్ పాఠశాలను గురువారం ఎంఈవో కత్తుల అరుంధతి ఆధ్వర్యంలో త్రీమెన్ కమిటీ తనిఖీ చేసింది. నల్గొండలోని ఎస్ పీఆర్ స్
Read Moreప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలి : కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల టౌన్, వెలుగు: సీజనల్ వ్యాధులు, నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్&zwn
Read Moreఆదివాసీ గ్రామాల్లో ఆకాడి పండుగ
జైనూర్, వెలుగు: ఆకాడి పండుగను ఆదివాసీలు ఘనంగా జరుపుకొన్నారు. గురువారం జైనూర్ మండలంలోని కాసిపటేల్ గూడా, లింగాపూర్ మండలంలోని జాముల్దార, గ్రామాల్లో ఆకాడి
Read Moreఎమర్జెన్సీలో ‘ఆపదమిత్ర’లు ముందుండాలి : కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ టౌన్, వెలుగు: ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు, దుర్ఘటన సమయంలో ప్రజలను రక్షించేందుకు ఆపద మిత్ర వాలంటీర్లు ముందుండాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచ
Read Moreస్టేట్లో పోలీస్ శాఖ ఒక్కటే పని చేస్తోంది : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి చండూరు, వెలుగు : కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి జరగడం లేదని, రాష్ట్రంలో పోలీస్ శాఖ మాత్రమే పని చేస్తోందని మాజీ మంత్రి, ఎ
Read More