
తెలంగాణం
అమృత్ స్కీం కింద ఉమ్మడి జిల్లాకు రూ.852కోట్లు : బండి సంజయ్
చొప్పదండి, వెలుగు: దేశంలో ఇంటింటికి తాగునీరు, డ్రైనేజీ సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా కేంద్రప్రభుత్వం అమృత్&
Read Moreమౌలిక వసతుల కల్పన ప్రక్రియ స్పీడప్ చేయాలి : కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ టౌన్, వెలుగు: జిల్లాలోని వివిధ ప్రభుత్వ భవనాల నిర్మాణం, రిపేర్లు వంటి పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. సోమవారం కలె
Read Moreస్కూల్స్ రీఓపెన్ నాటికి బుక్స్ సప్లై చేయాలి : నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్
మహబూబ్‌నగర్ (నారాయణపేట), వెలుగు: స్కూళ్ల రీ ఓపెన్ నాటికి సర్కారు బడుల్లో పుస్తకాలు, యూనిఫామ్స్సప్లై పూర్తికావాలని నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయ
Read Moreముగిసిన చేప ప్రసాదం పంపిణీ..70 వేల మందికి పైగా అందించిన బత్తిని కుటుంబం
నేటి నుంచి దూద్‌బౌలిలోని బత్తిని నివాసంలో ప్రసాదం పంపిణీ బషీర్‌బాగ్, వెలుగు: ఏటా మృగశిర కార్తె సందర్భంగా బత్తిని కుటుంబం పంపిణీ చేస్తున్న చేప
Read Moreవర్షాకాలంలో ప్రజలు సీజినల్ వ్యాధులపై అలర్ట్‌గా ఉండాలి : కలెక్టర్ విజయేందిరబోయి
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: వర్షాకాలంలో ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. కలె
Read Moreభూంపల్లి మండలంలో సీఎం ఫ్లెక్సీకి క్షీరాభిషేకం
దుబ్బాక, వెలుగు: మంత్రి వర్గంలో సామాజిక న్యాయాన్ని పాటించిన సీఎం రేవంత్‌రెడ్డి ఫ్లెక్సీకి సోమవారం అక్భర్పేట భూంపల్లి మండల కేంద్రంలో బ్లాక్ కాంగ్రెస్
Read Moreప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి : కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్ టౌన్, వెలుగు: ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ రాహుల్రాజ్అధికారులను ఆదేశించారు. సోమవారం మెదక్ కలెక్టరేట్లో అధికారులతో
Read Moreజహీరాబాద్ మున్సిపాలిటీలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం ధర్నా
జహీరాబాద్, వెలుగు: జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హోతి (కే) శివారులో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే లబ్ధిదారులకు అప్పగించాలని డిమాం
Read Moreములుగు జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో .. 77మందికి జరిమానా.. ఐదుగురికి మూడురోజుల జైలు శిక్ష
ములుగు (గోవిందరావుపేట), వెలుగు : గోవిందరావుపేట మండల పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన 77మందికి రూ.65వేల జరిమానాతోపాటు ఐదుగురికి మూడు రోజుల జైలు శిక్ష
Read Moreఈ ఏడాది దసరా, క్రిస్మస్, సంక్రాంతి సెలవులు ఇవే : స్కూల్స్ క్యాలెండర్ విడుదల
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్త విద్యా సంవత్సరం గురువారం (June 12) నుంచి ప్రారంభం కానున్నది. స్కూల్ ఎడ్యుకేషన్ 2025–26 అకడమిక్ క్యాలెండర్&zw
Read Moreవేములవాడ రైతులకు రాజన్న కోడెల పంపిణీ
వేములవాడ, వెలుగు: వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన తిప్పాపూర్ గోశాలలోని 200 కోడెలను సోమవారం సాయంత్రం రైతులకు పంపిణీ చేశారు.
Read Moreజేఈఈ అడ్వాన్స్డ్ విజేతలతో నారాయణ విజయోత్సవాలు
హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్ డ్–25లో విజేతలుగా నిలిచిన విద్యార్థులతో నారాయణ ఐఐటీ అకాడమీ విజయోత్సవాలు నిర్వహించింది. సోమవారం హైదరాబాద్ లోని గచ్చిబౌల
Read Moreదుబాయ్‌లో 'మట్టి మేధావి సత్తయ్య' పుస్తకావిష్కరణ
మహనీయుల జయంతి వేడుకలకు హాజరైన కొల్లూరి భరత్ రామచంద్రాపురం, వెలుగు: కార్మికుల సంక్షేమం, అణగారిన వర్గాల అభ్యున్నతికి దశాబ్ధాల పాటు పాటుపడిన శ్ర
Read More