తెలంగాణం
లిక్కర్‌స్కామ్‌లో ఇరుక్కున్నాక.. కవితకు మెమరీ లాస్
నిజామాబాద్, వెలుగు: ఢిల్లీ లిక్కర్‌స్కామ్‌లో ఇరుక్కున్నాక ఎమ్మెల్సీ కవితకు మెమరీ లాసయిందని డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. మాజీ
Read Moreశ్రీచైతన్య స్కూల్లో స్టూడెంట్లను చేర్పించవద్దు
మక్తల్, వెలుగు: పట్టణంలోని శ్రీ చైతన్య కార్పొరేట్ స్కూల్లో తమ పిల్లలను చేర్పించవద్దని పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భాస్కర్ పేరెంట్స్‌ను కోరారు. శ
Read More108లో డెలివరీ
అయిజ, వెలుగు: మండలంలోని పులికల్ గ్రామానికి చెందిన సంధ్యను శుక్రవారం సాయంత్రం 108లో డెలివరీ కోసం ఆసుపత్రికి తీసుకెళ్తుండగా, మార్గమధ్యలోనే ప్రసవిం
Read Moreసినీ ఫక్కీలో ఛేజింగ్.. గంజాయి స్మగ్లర్ల అరెస్ట్
భద్రాచలం, వెలుగు: ఇద్దరు గంజాయి స్మగ్లర్లు ఆంధ్రాలోని సీలేరు నుంచి బైక్ పై స్పీడ్‌గా వస్తుండడంతో కూనవరం రోడ్డులో ఆబ్కారీ, ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ ఫోర
Read Moreఆలయానికి దాతలు ఇచ్చిన భూములకు బోర్డులు
యాదగిరిగుట్ట, వెలుగు : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పలుచోట్ల యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి దాతలు ఇచ్చిన భూములక
Read Moreపండుగ కోసం ఊరెళ్తే దొంగలు పడ్డారు.. 12 తులాల బంగారం, 25 తులాల వెండి మాయం..
సిద్దిపేట రూరల్, వెలుగు: పండుగ కోసం ఊరికి వెళ్లితే దొంగలు ఇల్లును దోచేసిన సంఘటన సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికులు తెలిపిన
Read Moreహుజూరాబాద్‌లో రౌడీ రాజ్యం.. దళితులపై బీఆర్ఎస్ లీడర్ల దౌర్జన్యం
హుజూరాబాద్‌లో రౌడీ రాజ్యం దళితులపై బీఆర్ఎస్ లీడర్ల దౌర్జన్యం 2418 సర్వే నంబర్లో భూములను పేదలకు పంచాలి సీపీఐ రాష్ట్ర నాయకుడు
Read Moreసీఎం వస్తుండని.. ప్రతిపక్షాల ముందస్తు అరెస్ట్‌లు
మంచిర్యాల/ బెల్లంపల్లి , వెలుగు: మంచిర్యాల జిల్లాలో సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లాలో ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ నాయకులను పోలీసులు శుక్రవార
Read More19 నుంచి హరితహారం.. 19.24 కోట్ల మొక్కలు టార్గెట్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో హరితహారం తొమ్మిదో విడత కార్యక్రమాన్ని ఈ నెల 19 నుంచి ప్రారంభించనున్నారు. గతేడాది 19.54 కోట్ల మొక్కలు నాటడం టార్గెట్&zwnj
Read Moreగొర్రెలు వద్దు..పైసలియ్యండి
ఖానాపూర్, వెలుగు: తమకు బక్కచిక్కిన గొర్రెలను అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని, అధికారులు తమను గొర్రెల కోసం ఆంధ్రాకు తీసుకువెళ్లి పరేషాన్చేశారని
Read Moreదళ కమాండర్ అరెస్ట్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : మావోయిస్ట్ పార్టీకి చెందిన పామేడు ఎల్వోఎస్ దళ కమాండర్ గొట్టా బుజ్జి అలియాస్ కమల అలియాస్లక్ష్మిని అరెస్టు చేసినట్టు
Read Moreబీఆర్ఎస్ కౌన్సిలర్ సూసైడ్
బీఆర్ఎస్ కౌన్సిలర్ సూసైడ్ భార్యాభర్తల మధ్య గొడవలే కారణమని అనుమానాలు మిర్యాలగూడలో ఘటన మిర్యాలగూడ, వెలుగు : నల్గొం
Read Moreడిగ్రీలో..అటెండెన్స్, డిస్కషన్లకు క్రెడిట్స్
హైదరాబాద్, వెలుగు: ఈ విద్యాసంవత్సరం నుంచి డిగ్రీలో కొత్త క్రెడిట్ సిస్టమ్ అమలు చేయాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. శుక్రవారం కౌన్సిల్లో ఉన్నత వ
Read More












