దేశంలో విద్యుత్ కొరత తీవ్రంగా ఉంది

దేశంలో విద్యుత్ కొరత తీవ్రంగా ఉంది
  • ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్

న్యూఢిల్లీ: దేశంలో విద్యుత్ కొరత తీవ్రంగా ఉందన్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. రాష్ట్రాలకు బొగ్గును సరఫరా చేసే బాధ్యత కేంద్రానిదేనన్నారు. విద్యుత్ కోతలు లేకుండా ఢిల్లీలో సర్దుబాట్లు చేశామని.. ఇకపై కుదరకపోవచ్చన్నారు కేజ్రీవాల్. పటియాలా ఘర్షణపై స్పందించిన ఆయన.. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దేశంలో బొగ్గు కొరత లేకుంటే ప్యాసింజర్ రైళ్లు ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ భగేల్.. చత్తీస్ గఢ్ కు 23 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారని చెప్పారు.

 

ఇవి కూడా చదవండి

దేశంలో తలసేమియాలేని తొలి రాష్ట్రంగా నిలుపుతాం

అంబులెన్స్ లేక... మృతదేహాన్ని మోసుకెళ్లిన వృద్ధుడు

సిజేరియన్ డెలివరీలకు ముహూర్తాలు పెట్టొద్దు

హీరోయిన్ జాక్వెలిన్‌ ఆస్తులు సీజ్‌ చేసిన ఈడీ