పోలీసు ఆఫీసులో సారు చాంబరేంది..?

పోలీసు ఆఫీసులో సారు చాంబరేంది..?

ఏదైనా డిపార్ట్ మెంట్ కోసం ఆఫీస్ కడితే.. ఆ శాఖ చీఫ్ కు అందులో ఓ ఛాంబర్ కూడా పెడతారు. మరీ అంటే అదే శాఖకు సంబంధించిన ఇతర అధికారులకు స్పెషల్ చాంబర్లు పెడతారు. కానీ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు స్పెషల్ రూం నిర్మించడం ఇంట్రెస్టింగ్ గా మారింది. పోలీసు శాఖ ఆఫీస్ లో సీఎంకు ఆఫీస్ రూం ఎందుకనే చర్చ మొదలైంది.