క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

క్రికెట్ అభిమానులకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. ఐపీఎల్ 2022 షెడ్యూల్ ను బీసీసీఐ రిలీజ్ చేసింది. ముంబై, పూణె వేదికగా జరిగే ఈ మెగా ఈవెంట్ 65 రోజులపాటు కొనసాగనుంది. మొత్తం 70 లీగ్, 4 ప్లే ఆఫ్ మ్యాచులు జరుగనున్నాయి. మార్చి 26న ప్రారంభం కానున్న ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నయ్ సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మొదటి మ్యాచ్ ప్రారంభం కానుంది. వాంఖడే, డీవై పాటిల్, బ్రేబౌర్న్, ఎంసీఏ స్టేడియాల్లో మ్యాచులు జరుగుతాయి. ఫైనల్ మ్యాచ్ మే 29న జరుగనుంది. 

ఐపీఎల్ 2022 పూర్తి షెడ్యూల్: