బతుకమ్మను ఒక్కోరోజు ఒక్కో పేరుతో పిలుస్తారు

బతుకమ్మను ఒక్కోరోజు ఒక్కో పేరుతో పిలుస్తారు

బతుకమ్మను ఒక్కోరోజు ఒక్కో పేరుతో పిలుస్తరు. మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మ అంటరు. రెండోరోజు అటుకుల బతుకమ్మ, మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మ. నాలుగోరోజు నాన బియ్యం బతుకమ్మ, ఐదోరోజు అట్ల బియ్యం బతుకమ్మ అంటరు. ఆరో రోజున అలిగిన బతుకమ్మ అని పిలుస్తరు. ఏడో రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మగా పిలుస్తరు. చివరి రోజు ఆశ్వయుజ అష్టమి నాడు సద్దుల బతుకమ్మను జరుపుకుంటరు. 

see more news

బతుకమ్మకు తొమ్మిది రోజులు తీరొక్క నైవేద్యం

టీ20లో రోహిత్ రికార్డ్..ఇండియా తరపున ఒకే ఒక్కడు 

ఖమ్మంలో సోనూసూద్‌‌ విగ్రహం ఏర్పాటు చేసిన అభిమాని