అతి పెద్ద ప్రజాస్వామ్యం..అతి చిన్న ఓటర్

అతి పెద్ద ప్రజాస్వామ్యం..అతి చిన్న ఓటర్

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యంగా ఇండియాకి ప్రత్యేక స్థానం ఉంది. అంత గొప్పపేరును సొంతం చేసుకున్న మన దేశంలో 17వ లోక్ సభ ఎన్నికలను మొత్తం ఏడు దశల్లో నిర్వహిస్తున్నారు. తొలి విడత గురువారం ప్రారంభమైంది. ఫొటోలో కనిపిస్తున్న‘పాపాయి’పేరు జ్యోతి అమ్గే . ఈ అమ్మాయికీ ఓ స్పెషాలిటీ ఉంది. పాతికేళ్ల వయసున్న ఈమె వరల్డ్​లోనే అతి పొట్టి మహిళ . నాగ్ పూర్ (మహారాష్ట్ర)లోని ఒక పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన తర్వాతగర్వంగా వేలెత్తి చూపుతూ పోజిచ్చింది.