అరికాళ్ల నొప్పులకు రిలీఫ్ ఇవే..

అరికాళ్ల నొప్పులకు రిలీఫ్ ఇవే..

చాలామందికి హాయిగా నిద్రపోవాలని ఉంటుంది. కానీ రాత్రి అయ్యేసరికి కాళ్ల నొప్పుల వల్ల సరిగ్గా నిద్రపోలేరు. కానీ నిద్రపోయే ముందు కాస్త కేర్ తీసుకుంటే కాళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు. హాయిగా నిద్రపోవచ్చు. అరికాళ్లపై నెయ్యితో మసాజ్ చేస్తే రిలాక్సేషన్ ఉంటుంది, గోరు  వెచ్చని కొబ్బరి నూనె రాసినా నొప్పులు తగ్గుతాయి. ఎత్తైన పిల్లోలపై కాళ్లు పెట్టి పడుకున్నా అరికాళ్లు రిలాక్స్ అవుతాయి. గోరువెచ్చని నీళ్లలో కాస్త జండూబామ్ వేసి అరికాళ్లను ముంచాలి.