This Week Ott Movies: ఈవారం ఓటీటీలో కొత్త కంటెంట్.. ఒకేరోజు 22 సినిమాలు

This Week Ott Movies: ఈవారం ఓటీటీలో కొత్త కంటెంట్.. ఒకేరోజు 22 సినిమాలు

సినిమాల విషయంలో ఆడియన్స్ మైండ్ సెట్ మారిపోయింది. చాలా మంది థియేటర్స్ లో విడుదలైన సినిమాకు హిట్ టాక్ వస్తేనే ఎక్కడివరకు వెళ్లి చూస్తున్నారు. లేకపోతే ఓటీటీకి వస్తుంది కదా అప్పుడు చూసుకుందాంలే అని లైట్ తీసుకుంటున్నారు. అందుకే ఓటీటీలకు ప్రేక్షకుల్లో డిమాండ్ బాగా పెరిగింది. అందుకే ప్రతీ వారం కొత్త కొత్త కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి ఓటీటీ సంస్థలు. అలాగే ఈ వారం కూడా కొత్త కొత్త సినిమాలను ప్రేక్షకుల కోసం సిద్ధంగా ఉన్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? ఏ ఏ సినిమా ఎక్కడెక్కడ స్ట్రీమింగ్ అవుతోంది అనే డిటైల్ల్స్ మీ కోసం. 

అమెజాన్ ప్రైమ్:
జూన్ 10: గ్రౌండ్ (తెలుగు సినిమా)
జూన్ 13: ద బాయ్స్ సీజన్ 4 (తెలుగు డబ్బింగ్ సిరీస్)

హాట్‌స్టార్:
జూన్ 10: ప్రొటెక్టింగ్ ప్యారడైజ్ (ఇంగ్లీష్ మూవీ), ద కలర్ ఆఫ్ విక్టరీ (ఇంగ్లీష్ సిరీస్)
జూన్ 12: నాట్ డెడ్ యెట్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్)

నెట్‌ఫ్లిక్స్:
జూన్ 11: టూర్ డే ఫ్రాన్స్ అన్ చైన్డ్ సీజన్ 2 (ఫ్రెంచ్ సిరీస్)
జూన్ 12: కింగ్ ఆఫ్ కలెక్టబుల్స్ ద గోల్డిన్ టచ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్), మై నెక్స్ట్ గెస్ట్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్), మిస్టరీస్ ఆఫ్ ద టెర్రకోటా వారియర్స్ (ఇంగ్లీష్ మూవీ)
జూన్ 13: బిడ్జర్టన్ సీజన్ 3 పార్ట్ 2 (ఇంగ్లీష్ సిరీస్), డాక్టర్ క్లైమాక్స్ (థాయ్ సిరీస్)
జూన్ 14: అబంగ్ అధిక్ (మాండరిన్ సినిమా), గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (తెలుగు మూవీ), జోకో అన్వర్స్ నైట్ మేర్స్ అండ్ డే డ్రీమ్స్ (ఇండోనేసియన్ సిరీస్), మహారాజ్ (హిందీ సినిమా)

ఆహా:
జూన్ 12: పారిజాత పర్వం (తెలుగు సినిమా)
జూన్ 14: కురంగు పెడల్ (తమిళ సిరీస్)

జీ5:
జూన్ 14: లవ్ కీ అరేంజ్ మ్యారేజ్ (హిందీ సినిమా), పరువు (తెలుగు సిరీస్)

జియో సినిమా:
జూన్ 11: ఘాంత్ చాప్టర్ 1 (హిందీ సిరీస్)

ఆపిల్ ప్లస్ టీవీ:
జూన్ 12: ప్రెజూమ్డ్ ఇన్నోసెంట్ (ఇంగ్లీష్ సిరీస్)
జూన్ 14: క్యాంప్ స్నూపీ (ఇంగ్లీష్ సిరీస్)