కాశీబుగ్గ, వెలుగు: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలోని లక్ష్మీపురం మోడల్ కూరగాయల మార్కెట్లో రైతులకు, వ్యాపారస్తులకు, వినియోగదారుల కోసం ఉచితంగా వాడుకునేందుకు టాయిలెట్స్‌ను ఏర్పాటు చేశారు. మెయింటనన్స్కోసం మార్కెట్‌కమిటీ నిధులు మంజూరు చేస్తున్నా, సదరు కాంట్రాక్టర్ ఓ మనిషిని ఏర్పాటు చేసి అక్కడకు వచ్చే వారి వద్ద రోజూ డబ్బులు వసూలు చేస్తున్నారు. మార్కెట్ కమిటీ ఆఫీసర్లు సమస్య పరిష్కరించాలని వ్యాపారస్తులు, రైతులు కోరుతున్నారు.
ఉచితం ఉత్తి మాటే..!
- వరంగల్
- August 5, 2024
లేటెస్ట్
- కులగణనపై కసరత్తు షురూ
- హైడ్రా ఏర్పాటు తర్వాత జీహెచ్ఎంసీకి ఫిర్యాదుల వెల్లువ
- నిర్మలకు హోటల్ ఓనర్ క్షమాపణ.. బెదిరించి చెప్పించారన్న కాంగ్రెస్
- మంకీపాక్స్ టీకాకు WHO గ్రీన్ సిగ్నల్
- 17న ప్రజాపాలన దినోత్సవానికి రండి: కేంద్రమంత్రులకు సీఎం ఆహ్వానం
- స్థానిక ఎన్నికల ముసాయిదా ఓటరు జాబితా విడుదల
- దేశంలో మరో నగరం పేరు మార్చిన మోడీ సర్కార్
- వర్షాన్ని ఆన్, ఆఫ్ చేయవచ్చా..? అవసరం ఉన్నపుడే వర్షం పడేలా ప్రయోగాలు
- జాబ్ పేరిట ఇద్దరు హైదరాబాదీ యువకులకు ట్రాప్
- హైడ్రా ఏర్పాటుపై స్టే ఇవ్వలేం: హైకోర్టు
Most Read News
- Kalinga Review: ‘కళింగ’ మూవీ రివ్యూ..వెన్నులో వణుకుపుట్టించే థ్రిల్లర్ మైథాలజీ
- Bagheera: కొత్త ప్రాజెక్ట్‌తో అంచనాలు పెంచేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్..రిలీజ్ డేట్ అనౌన్స్
- 2 రోజుల్లో (15న) భూమిని ఢీకొట్టనున్న భారీ శకలం : ఎక్కడ పడనుంది.. ఏం జరగబోతుంది..?
- Sector 36 Movie Review: దేశాన్ని కుదిపేసిన వాస్తవ ఘటనల క్రైమ్ థ్రిల్లర్ ‘సెక్టార్ 36'
- హైదరాబాద్‌లో సెప్టెంబర్ 14న ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ రూట్లో వెళ్తే బెస్ట్
- Kitchen Tip : ఉల్లిపాయల పచ్చడి.. 10 నిమిషాల్లో టేస్టీగా ఇలా తయారీ..!
- సెప్టెంబర్ 16న నిమజ్జనానికి రెడీ
- గోదావరి - మూసీ ‘ఇంట్రా’ లింక్!
- SSMB29 Story: రాజమౌళి కాన్సెప్ట్ అదిరింది..వందల ఏళ్ల క్రితం స్టోరీతో మహేష్ బాబు సినిమా!
- వందేభారత్ మెట్రో రైళ్లు వచ్చేస్తాయ్: ఈ రైలు ప్రత్యేకలు ఏంటీ.. మెట్రో అని పేరు ఎందుకు పెట్టారు..?