గ్లోబల్ మార్కెట్ల కోసం ఇండియన్ కంపెనీ ట్రెసా మోటార్స్ ఎలక్ట్రిక్ ట్రక్‌ను తీసుకొచ్చింది. యాక్సిల్ ఫ్లక్స్ మోటార్ టెక్నాలజీతో డెవలప్ చేసిన ఫ్లక్స్350 తో వీ 0.1 మోడల్‌ను తయారు చేశారు. ఇది 350 కిలోవాట్స్ వరకు పవర్ ఇస్తుంది. ట్రెసా మీడియం, హెవీ ఎలక్ట్రిక్ ట్రక్‌లతో కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్‌లో మార్పులొస్తాయని కంపెనీ భావిస్తోంది.
