హైదరాబాద్, వెలుగు: త్వరలో జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల స్థానానికి పీఆర్టీయూ అభ్యర్థి, ఆ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ పింగళి శ్రీపాల్ రెడ్డికి మద్దతు ఇస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) రాష్ట్ర కమిటీ ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కటకం రమేష్, మారెడ్డి అంజిరెడ్డిలు అభ్యర్థి శ్రీపాల్ రెడ్డికి మద్దతు లేఖను అందించారు. శ్రీపాల్ రెడ్డి గెలుపు కోసం టీఆర్టీఎఫ్ శ్రేణులు కృషి చేస్తాయని వెల్లడించారు.
పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డికి...టీఆర్టీఎఫ్ మద్దతు
- హైదరాబాద్
- December 9, 2024
లేటెస్ట్
- నిజామాబాద్ జిల్లా పబ్లిక్కు ఈ ముచ్చట తెలుసా..? చాలా పెద్ద విషయమే ఇది..
- పట్నం బాట పట్టిన జనం..విజయవాడ–హైదరాబాద్ హైవేపై పెరిగిన ట్రాఫిక్
- గుట్కాపై నజర్.. బీదర్ నుంచి విచ్చలవిడిగా పొగాకు ప్రొడక్ట్స్ రవాణా
- యాసంగిలో వరికే జై.. వానాకాలాన్ని మించనున్న వరి దిగుబడి
- భైంసాకు చేరిన బస్సు ప్రమాద బాధితులు
- పార్కింగ్ జాగా ఉంటేనే కారు... కొత్త రూల్ తెచ్చేందుకు రవాణా శాఖ ప్లాన్..
- భార్యను చంపి ..ఇంటి ఆవరణలోనే పూడ్చేసిండు
- ఉమ్మడి నల్గొండ జిల్లాలో కమలం సారథులు ఎవరో..!
- పతంగుల పంచాదిలో ఏడుగురు అరెస్ట్
- రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద మార్కెట్ అయిన ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు కొత్తగా వచ్చే సౌకర్యాలు ఇవే..!
Most Read News
- Technology: ఫోన్ చేస్తే నెంబర్ కాదు.. ఇక నుంచి మీ పేరు కనిపిస్తుంది
- Crime Thriller: థియేటర్స్‌లో అదరగొడుతోన్న చిన్న బడ్జెట్ మూవీ.. 6 కోట్ల బడ్జెట్, రూ.30 కోట్ల వసూళ్లు
- మీకు కోడింగ్ లో దమ్ముంటే.. కోటీశ్వరులను చేస్తా : ఎలన్ మస్క్ ఓపెన్ ఆఫర్
- BGT 2024-25: హెడ్, కమ్మిన్స్ కాదు.. ఆ ఒక్కడు లేకపోతే టీమిండియా సిరీస్ గెలిచేది: అశ్విన్
- ఆ నాలుగు కొట్టుకుని చచ్చాయి.. చూస్తూ ఉన్న కోడి కోటి రూపాయలు గెలిచింది
- జనాలు లేకపోవటంతో గేమ్ ఛేంజర్ కి థియేటర్స్ తగ్గిస్తున్నారట..
- ఎవరీ దయానాయక్.. సైఫ్ అలీఖాన్ ఇంటికి ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ ఎందుకెళ్లారు..?
- OMG : అర్థరాత్రి ఒళ్లంతా రక్తం.. ఆటోలో ఆస్పత్రికి సైఫ్ అలీఖాన్
- Team India: నా తండ్రికి గుండెపోటు.. జట్టు నుంచి తప్పించారని చెప్పలేకపోయా: భారత ఓపెనర్
- Saif Ali Khanనటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి.. ఒంటిపై 6 కత్తిపోట్లు