మే 20న టీఎస్ ఈసెట్ రిజల్ట్

మే 20న టీఎస్ ఈసెట్ రిజల్ట్

హైదరాబాద్,వెలుగు: బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ విధానంలో సెకండియర్ లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్ ఈసెట్ ఎగ్జామ్ ఫలితాలను ఈ నెల20న రిలీజ్ చేయనున్నట్టు ఈసెట్ కన్వీనర్ చంద్రశేఖర్ తెలిపారు. 

మాసబ్ ట్యాంక్ లోని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫీసులో సోమవారం మధ్యాహ్నం12.30 గంటలకు టీఎస్ సీహెచ్ఈ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి రిజల్ట్ విడుదల చేస్తారని చెప్పారు. అయితే, ఈ నెల 6న ఈసెట్ ఎగ్జామ్ జరగ్గా.. 23,330 మంది పరీక్షకు అటెండ్ అయ్యారు.