
హైదరాబాద్: ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త అందించింది. ఇక నుంచి రాజధాని బస్సుల ధరకే గరుడ బస్సుల్లో ప్రయాణించొచ్చని సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు. ప్రయాణికులకు విలాసవంతమైన ప్రయాణాన్ని అందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తద్వారా ఆర్టీసీని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.
#TSRTC ప్రయాణికులకు శుభవార్త, ఇక నుండి రాజధాని బస్సుల ధరకే గరుడ బస్సులలో ప్రయాణం చేయవచ్చు. ప్రయాణికులకు విలాసవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం, ఇట్టి అవకాశం సద్వినియోగం చేసుకోని మన #TSRTC సంస్థ నీ అభివృద్ది పదం లో భాగస్వాములు కండి #ChooseTSRTC @TSRTCHQ pic.twitter.com/oyp37wvsuV
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) February 11, 2022
మరిన్ని వార్తల కోసం: