దర్శనం  టికెట్లు, డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ ఉంటే ఘాట్‌ రోడ్డులో అనుమతి

దర్శనం  టికెట్లు, డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ ఉంటే ఘాట్‌ రోడ్డులో అనుమతి

వరదల నుంచి  కోలుకుంటోంది  తిరుమల. దీంతో  ఘాట్ రోడ్డులో టూవీలర్లను  అనుమతిస్తున్నారు  టీటీడీ అధికారులు. ఐతే శ్రీవారి  దర్శనం  టికెట్లు, డ్రైవింగ్  లైసెన్స్, హెల్మెట్ ఉన్నవారిని పంపిస్తామంటున్నారు  సిబ్బంది. ఉదయం  నుంచి రెండు  ఘాట్ రోడ్డుల్లో  వాహనాల  రాకపోకలు  మొదలయ్యాయి. అలిపిరి  కాలిబాటలో  భక్తుల అనుమతికి  చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. క్షేత్ర స్థాయిలో  పర్యటించి  సాధ్యాసాధ్యాలను  పరిశీలిస్తున్నారు అధికారులు.