శ్రీవారి సర్వదర్శన టికెట్లను రిలీజ్ చేసిన టీటీడీ

V6 Velugu Posted on Nov 27, 2021

తిరుమల శ్రీవారి సర్వదర్శన టోకెన్ల ఆన్ లైన్లో రిలీజ్ చేసింది టీటీడీ. డిసెంబర్ కి సంభందించి 3 లక్షల 10 వేల టిక్కెట్లను  విడుదల చేసింది. రికార్డ్ స్థాయిలో తిరుమల శ్రీవారి దర్శన టిక్కెట్లు బుక్ చేసుకున్నారు భక్తులు. 16 నిముషాల్లోనే టిక్కెట్లు అన్నీ బుక్ చేసుకున్నారు భక్తులు. గత నెల 2 లక్షల 40 వేల టిక్కెట్లను 19 నిముషాలలో బుక్ చేసుకున్నారు భక్తులు.

Tagged tirumala tirupati devasthanams release, december month quota, sarva darshan tickets

Latest Videos

Subscribe Now

More News