ఫేస్ బుక్, ట్విట్టర్లను నిషేధించిన రష్యా

ఫేస్ బుక్, ట్విట్టర్లను నిషేధించిన రష్యా

మాస్కో: ఫేస్ బుక్ , ట్విట్టర్, యాప్ స్టోర్లను బ్లాక్ చేసింది రష్యా. కీలక సమాచారాన్ని సెన్సార్ చేస్తున్నారనే ఆరోపణలపై రష్యా ప్రభుత్వం స్పందించి విచారణ చేసింది. వెంటనే ఫేస్ బుక్ పై పరిమితులు విధించింది. ఫేస్ బుక్ మెటా, గూగుల్, యూట్యూబ్ లు.. తమ ప్లాట్ ఫామ్ లలో ఆదాయాన్ని పొందకుండా నిషేధం విధించింది రష్యా స్టేట్ మీడియా. మరోవైపు కఠిన ఆంక్షల వల్ల రష్యన్ స్టాక్ మార్కెట్లు ఇన్వెస్టర్లకు ప్రతికూలంగా మారాయి. దీంతో వరుసగా ఐదో రోజు అక్కడి క్యాపిటల్ మార్కెట్లు మూతపడ్డాయి. విదేశీ స్టాక్ ఎక్స్చేంజీలో రష్యా ఎక్స్చేంజీ ట్రేడెడ్ ఫండ్స్ విలువ కూడా తగ్గిపోయింది.

 

ఇవి కూడా చదవండి

ఆపరేషన్ గంగ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రశంసలు

కుక్క లేనిదే ఉక్రెయిన్ వీడనన్న ఇండియన్