దేశవ్యాప్తంగా సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష

దేశవ్యాప్తంగా సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష

దేశవ్యాప్తంగా సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష జరుగుతోంది. మొత్తం వెయ్యి 56 ఉద్యోగాలకు 13 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో తెలంగాణ నుంచి 49 వేల 883 మంది ఉన్నారు. హైదరాబాద్ లో 99, వరంగల్ లో 11 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఉదయం తొమ్మిదిన్నర నుంచి పదకొండున్నర వరకు పేపర్ -1 నిర్వహిస్తున్నారు. పేపర్ -2 మధ్యాహ్నం రెండున్నర నుంచి నాలుగున్నర వరకు జరగనుంది.