అంతర్జాతీయ నిబంధనలకు చైనా కట్టుబడి ఉండాలి

అంతర్జాతీయ నిబంధనలకు చైనా కట్టుబడి ఉండాలి

చైనా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతుందన్నారు అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్. జిన్ జియాంగ్ లో ముస్లింలు, ఇతర మైనారిటీలపైన దాడులు జరిగాయన్నారు. జాతి వివక్ష నిర్మూలనపైన అంతర్జాతీయ నిబంధనలకు చైనా కట్టుబడి ఉండాలన్నారు. ఉక్రెయిన్ లో కెమికల్ వెపన్స్ దాడులను అమెరికా ధ్రువీకరించలేదని... ఎలాంటి దాడి జరిగిందో.. తెలుసుకోవడానికి కృషి చేస్తున్నామన్నారు. మరియుపోల్ ను ముట్టడించే టైమ్ లో రష్యా రసాయన ఆయుధాలు వాడవచ్చనే సమాచారాన్ని పరిశీలిస్తున్నామన్నారు.

విశ్లేషణ: రాజకీయ లబ్ధి కోసమే వడ్ల డ్రామా!

తప్పులుంటే టెట్ పరీక్షకు నో ఎంట్రీ