రేవల్లి ఎంపీడీవో కార్యాలయంలో V6 వెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ

రేవల్లి ఎంపీడీవో కార్యాలయంలో V6 వెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ

రేవల్లి, వెలుగు: రేవల్లి ఎంపీడీవో కార్యాలయంలో గురువారం వీ 6 వెలుగు 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఎంపీవో నరసింహారె డ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలోని సమస్యలను ఎత్తిచూపడంతో వీ6 వెలుగు దినపత్రిక ముం దుంటుందని కొనియాడారు. కార్యక్రమంలో మండల పరిషత్ సిబ్బంది. పత్రికా ప్రతినిధు లు పాల్గొన్నారు.