2024లో వెజ్ థాలీ రేట్లు పెరిగాయి.. నాన్ వెజ్ థాలీ రేట్లు తగ్గాయి .. ఎందుకంటే..

2024లో వెజ్ థాలీ రేట్లు పెరిగాయి.. నాన్ వెజ్ థాలీ రేట్లు తగ్గాయి .. ఎందుకంటే..

2024లో వెజ్ వంటకాల రేట్లు పెరిగయాయి..అయితే నాన్ వెజ్ వంటకాల రేట్లు మాత్రంగా తగ్గాయి. జనవరిలో పప్పులు, బియ్యం, ఉల్లిపాయలు, టొమాటో వంటి పదార్థాల ధరలు పెరగడం వల్ల ఇంట్లో విండిన వెజ్ థాలీ చాలా పిరంగా మారింది. ఇదే సమయంలో అయితే పౌల్ట్రీ రేట్లు తగ్గడం నాన్ వెజ్ థాలీ రేట్టు తగ్గడానికి సాయపడింది. 

ఉల్లి, టమోటా ధరలు వరుసగా 35 శాతం , 20 శాతం పెరగడంతో వెజ్ థాలీ ధర పెరిగిందని నివేదికలు చెబుతున్నాయి. బియ్యం (వెజ్ థాలీలో ధరలో 12శాతం ) , 9 శాతం పప్పుల ధరలు కూడా వరుసగా పెరిగి 14శాతం బియ్యం, 21 శాదతం పప్పులు ధరలు పెరిగాయి. 

ALSO READ :- Babar Azam: పాక్ క్రికెటా! మజాకా!.. బాబర్ ఆజంకు తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు

మరోవైపు నాన్ వెజ్ థాలీ ధర తగ్గడానికి జనవరిలో బ్రాయిలర్ ధరలు 26 శాతం తగ్గాయి. గతేదాడి ఇదే నెలతో పోలిస్తే అధిక ఉత్పత్తి ఉండటంతో ధరలు తగ్గిపోయాయి. అయితే నెలవారి ప్రాతిపదికన మాత్రం వెజ్  థాలీ ధరలు 6 శాతం పెరిగి  నాన్ వెజ్ థాలీల ధర 8శాతం తగ్గాయి.