వెలుగు ఎక్స్‌క్లుసివ్

నేడు మాదరి భాగ్యరెడ్డి వర్మ 137వ జయంతి.. దళిత ఉద్యమ వేగుచుక్క భాగ్యరెడ్డి వర్మ

పంచములం కాదు ఈ దేశ మూలవాసులం, పాలకులం, ఆది హిందువులం అంటూ గర్జించిన నాయకుడు.. నిజాం స్టేట్ దక్కన్ పీఠభూమితో పాటు దక్షిణ భారతదేశంలో ఆది హిందూ ఉద్యమాన్న

Read More

సర్కారు కాలేజీలోనే చేరండి .. స్టూడెంట్ల ఇంటికెళ్లి లెక్చరర్ల క్యాంపెయిన్​

ప్రైవేట్ కాలేజీల  తరహాలో ప్రచారం 2 వేల అడ్మిషన్ల టార్గెట్  యాదాద్రి, వెలుగు: ప్రభుత్వ జూనియర్​ కాలేజీల్లో అడ్మిషన్లు పెంచేందు

Read More

అతలాకుతలం .. ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో దంచికొట్టిన వాన

పలు కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వడ్లు  కుప్పకూలిన చెట్లు, కరెంట్ స్తంభాలు, పెంకుటిండ్లు రోడ్లపై నీరు నిలువడంతో రాకపోకలకు అంతరాయం నిలిచిన

Read More

కాల్వల రిపేర్లకు మోక్షం .. రూ.14 కోట్లతో వరదల్లో దెబ్బతిన్న సాగర్ కాల్వల పునర్నిర్మాణ పనులు

అప్పట్లో తాత్కాలిక మరమ్మతులకే పరిమితం  రూ.45 లక్షలతో త్వరలోనే జంగిల్ క్లియరెన్స్ పనులు  మళ్లీ వర్షాలు వచ్చేలోపు పూర్తి చేసేలా ప్లాన్

Read More

మెదక్ జిల్లాలో ఎక్కడి వడ్లు అక్కడే.. వారాల తరబడి రైతులు పడిగాపులు

హమాలీలు లేక తూకం ఆలస్యం లారీల కొరతతో తిప్పలు అకాల వర్షాలతో తడిసి, మొలకలు వస్తున్న ధాన్యం పలుచోట్ల వరదకు వడ్లు కొట్టుకుపోయి నష్టం లబోదిబోమంట

Read More

చెత్త నుంచి కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బయో గ్యాస్ .. ప్లాంట్ ఏర్పాటుకు కరీంనగర్ జీహెచ్‌ఎంసీ సన్నాహాలు

సీఎస్ఐఆర్ ఐఐసీటీ రూపొందించిన ఏజీఆర్ టెక్నాలజీ ఆధారంగా గ్యాస్ ప్లాంట్  హైదరాబాద్​ బోయిన్‌‌‌‌‌‌‌‌&zwnj

Read More

తెలంగాణలో జోరుగా వానలు .. అన్నిజిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు .. ఎల్లో అలర్ట్ జారీ

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు  పలు జిల్లాల్లో కల్లాలు, ధాన్యం కొనుగోలు సెంటర్లలో తడిసిన వడ్లు మరో ఐదు రోజులూ కు

Read More

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తడిసిన ధాన్యం.. మునిగిన రైతులు

కల్లాలు, ధాన్యం కొనుగోలు సెంటర్ల వద్ద తడిసి ముద్దయిన వడ్లు, జొన్నలు నష్టపోయామని రైతుల ఆవేదన తడిసిన ధాన్యాన్ని కొనాలని డిమాండ్ వెలుగు, నెట్

Read More

ఎక్కడి వడ్లు అక్కడే .. వనపర్తి జిల్లాలో సెంటర్ల వద్దే కుప్పలు తెప్పలుగా వడ్లు

రవాణాకు సరిపడా లారీలకు సమకూర్చని ఏడు ఏజెన్సీలు.. రివ్యూలో అనుమానాలు వ్యక్తం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు రెండు వారాలుగా పేరుకుపోయిన లారీలు&n

Read More

సీఎం రేవంత్ కాళ్లు మొక్కిన ఐఏఎస్ శరత్‌.. గులాంగిరీ నుంచి ఐఏఎస్లు బయటపడతారా ?

హైదరాబాద్: ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్.. అత్యున్నతమైన ప్రభుత్వ ఉద్యోగ సర్వీసు. ప్రభుత్వంలో వాళ్లది కీ రోల్.. కానీ తెలంగాణలో అది కాస్తా దిగజారింద

Read More

ముద్ర రుణాల్లో వివక్ష తగదు

జనాభా ప్రాతిపదికన, జాతీయ సగటుతోపాటు  సమానంగా ముద్ర రుణాలు పొందడం తెలంగాణ ప్రజల హక్కు.  రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర బీజేపీ నాయకత్వం దీనిపై నిజ

Read More

పాతబస్తీపై కళ్లు తెరవాలి: గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదంతో గుణపాఠం నేర్వాలి..

చారిత్రాత్మకమైన చార్మినార్ కట్టడానికి  సమీపంలో గుల్జార్ హౌజ్ వద్ద ఆదివారం జరిగిన అగ్నిప్రమాదం ఘటన అనేక పాఠాలు నేర్పిస్తోంది.  17 మంది మృతిచె

Read More

హమారా రాజీవ్ మహాన్: కంప్యూటర్ యుగానికి నాంది.. సెల్ ఫోన్ వ్యవస్థకు పునాది..

అతిపిన్న వయసులోనే  భారతదేశ ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన రాజీవ్ గాంధీ  దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.  దేశ భవిష్యత్​కు

Read More