రాజన్న హుండీ ఆదాయం రూ. 2 కోట్లు

రాజన్న హుండీ ఆదాయం రూ. 2 కోట్లు

వేములవాడ, వెలుగు: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి  ఆలయానికి రూ.2 కోట్ల ఆదాయం వచ్చింది. 15 రోజుల హుండీని ఆలయ ఓపెన్​ స్లాబ్​లో గురువారం ఎస్పీఎఫ్​ సిబ్బంది పర్యవేక్షణలో లెక్కించారు.

రూ. 2 కోట్ల  లక్షా 59 వేల 750 నగదు, 211 గ్రాముల 500 మిల్లీగ్రాముల బంగారం, 17 కిలోల 500 గ్రాముల వెండి సమకూరింది.ఆలయ అధికారులు శ్రీరాములు, నర్సయ్య, మహేశ్‌‌‌‌, సత్యసాయి వలంటీర్లు పాల్గొన్నారు.