
భారత్ మరో సారి విజయం సాధించిందని ట్వీట్ చేశారు ప్రదాని మోడీ. 2014 లో సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అనే నినాదం తో ప్రజల్లోకి వెళ్లి విజయం సాధించిగా.. ఈ సారి ‘సబ్ కా సాత్ సబ్ కా వికాస్’ కలిసి ‘విజయీ భారత్’ సాకారమైందని ట్వీట్ చేశారు మోడీ. ఈ విజయం దేశం సాధించిన విజయంగా ఆయన అభివర్ణించారు.
2014 ఎన్నికలలో 282 సీట్లు సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీ గా అవతరించిన బీజేపీ ఇప్పుడు ఆ రికిర్డునే అధిగమించడానికి రెడీ అయ్యింది.ఈ ఎన్నికలలో 300 సీట్లు సాధించనుంది. దీంతో బీజేపీ కురువృద్దుడు ఎల్ కే అద్వానీ ప్రధాని మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. అమిత్-మోడీ ద్వయం పార్టీని అత్యున్నత స్థానంలో నిలిపారని కొనియాడారు.
सबका साथ + सबका विकास + सबका विश्वास = विजयी भारत
Together we grow.
Together we prosper.
Together we will build a strong and inclusive India.
India wins yet again! #VijayiBharat
— Chowkidar Narendra Modi (@narendramodi) May 23, 2019