Vishwak Sen: తగ్గేదేలే అంటున్న విశ్వక్ సేన్.. 'పెద్ది' & 'ది ప్యారడైజ్' లకు పోటీగా ‘ఫంకీ’.!

Vishwak Sen: తగ్గేదేలే అంటున్న విశ్వక్ సేన్.. 'పెద్ది' & 'ది ప్యారడైజ్' లకు పోటీగా ‘ఫంకీ’.!

‘జాతిరత్నాలు’ చిత్రంతో కామెడీ జానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కొత్తగా ప్రజెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన దర్శకుడు అనుదీప్.. ఇప్పుడు అందుకు రెట్టింపు వినోదంతో ‘ఫంకీ’ సినిమాను తెరకెక్కిస్తున్నాడని చెబుతున్నారు మేకర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. విశ్వక్ సేన్ హీరోగా సితార ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్మెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం విడుదల తేదీని గురువారం (Nov6) ప్రకటించారు. వచ్చే ఏడాది 2026 ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 3న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు తెలియజేశారు. అదే రోజు గుడ్ ఫ్రైడే ఉండటం ఈ సినిమాకి కలిసొస్తుందని మేకర్స్ భావిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పాజిటివ్ రెస్పాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చింది. ఇందులో యువ దర్శకుడి పాత్రను విశ్వక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోషిస్తున్నాడు. తనకు జంటగా కయాదు లోహర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నటిస్తోంది. వరుస క్రేజీ ప్రాజెక్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో దూసుకెళ్తున్న భీమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. 

తెలుగు బడా సినిమాలకు పోటీగా ‘ఫంకీ’:

‘ఫంకీ’ మూవీ రెండు భారీ పాన్ ఇండియా సినిమాలతో పోటీ పడనుంది. అందులో ఒకటి రామ్ చరణ్-బుచ్చిబాబు సానా కాంబోలో రూపొందుతున్న 'పెద్ది' మరియు నాని, శ్రీకాంత్ ఓదెల 'ది ప్యారడైజ్'. 'పెద్ది' 2026 మార్చి 27న విడుదల అవుతుండగా, 'ది ప్యారడైజ్' 2026 మార్చి 26న రిలీజ్ అవుతుంది. ఇక ఒక వారం గ్యాప్ లోనే (ఏప్రిల్ 3న) ‘ఫంకీ’ వస్తుండటం విశేషంగా మారింది. మరి వీటిని తట్టుకుని ‘ఫంకీ’ నిలబడుతుందా లేదా చూడాలి!!

దర్శకుడు అనుదీప్: 

జాతిరత్నాలు సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు దర్శకుడు అనుదీప్ (Anudeep). కరోనా తరవాత థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయంతో పాటు కలెక్షన్స్ రాబట్టింది. దీంతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్గా మారిపోయాడు అనుదీప్. అదే ఊపుతో రెండు సినిమాగా ప్రిన్స్ సినిమాను తెరకెక్కించాడు. తమిళ హీరో శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన ఈ సినిమా ప్లాప్ రిజల్ట్ ను మూటగట్టుకుంది. దీంతో కొంతకాలంగా సైలెంట్ అయిపోయాడు అనుదీప్. ఈ క్రమంలోనే అనుదీప్ హీరో విశ్వక్తో వస్తూ.. క్రేజీ ప్లాన్ సెట్ చేసుకున్నాడు. 

ఇక అనుదీప్ నెక్స్ట్ తన లిస్ట్ లో భాగంగా.. మరో ప్రాజెక్టు విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) తో అని టాక్. నిజానికి ఈ కాంబోకి సంబందించిన న్యూస్ జాతిరత్నాలు రిలీజ్ తర్వాత నుండి వినిపిస్తుంది. కానీ అనుకోకుండా ఈ ప్రాజెక్టు డిలే అయ్యింది. కానీ, వీరి కాంబోలో సినిమా వచ్చే ఛాన్సెస్ అయితే లేకపోలేదు. ఇదిలా ఉంటే, హీరో విశ్వక్ సేన్ తన నెక్స్ట్ సినిమా శ్రీకారం మూవీ డైరెక్టర్ కిషోర్తో చేస్తున్నాడు.