సీఎంతో వివేక్, వంశీకృష్ణ భేటీ

సీఎంతో వివేక్, వంశీకృష్ణ భేటీ

సీఎం రేవంత్ రెడ్డిని పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కలిశారు. మంగళవారం జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో ముగ్గురూ భేటీ అయ్యారు. పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని సీఎంకు వంశీకృష్ణ తెలిపారు.