బాబు జగ్జీవన్ రామ్ కు వివేక్ వెంకటస్వామి నివాళి

బాబు జగ్జీవన్ రామ్ కు వివేక్ వెంకటస్వామి నివాళి

బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఢిల్లీలో తెలంగాణ భవన్ లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన బిజేపి నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్,  మాజీ ఎంపి వివేక్. ప్రతి ఒక్కరు జగ్జీవన్ రామ్ మార్గంలో నడవాలన్నారు.  దేశ స్వాతంత్య్రం కోసం, సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శ నేత బాబూ జగ్జీవన్ రామ్ అని  అన్నారు.

కానిస్టేబుళ్లపై కత్తితో దాడి చేసిన యువకుడు

పాడైన వ్యర్థాలతో అద్భుతాలు సృష్టిస్తున్న యువ ఇంజినీర్