
వివో స్మార్ట్ ఫోన్ నుంచి కొత్తగా V17 ఫోన్ శనివారం విడుదల అయింది. చాలా రోజులనుంచి భారత వినియోగదారులు ఈ ఫోన్ కోసం వేయిట్ చేస్తున్నారు. ఇందులో రెండు సెల్ఫీ కెమెరాలతో పాటు, డ్యుయల్ పాప్-అప్ రియర్ కెమెరా, మరో రెండు కెమెరా సెటప్ తో దీన్ని రిలీజ్ చేశారు. మొత్తంగా నాలుగు కెమెరాలు ఈ ఫోన్‌కు ఉండనున్నాయి. భారత్ లో దీని ధర 29,990గా ఉంది.
వివో వీ17 ప్రొ ఫీచర్స్….
6.59 సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే
4100 ఎంఏహెచ్ బ్యాటరీ
8 జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్
2400×1080 పిక్సెల్స్‌రిజల్యూషన్
48+13 ఎంపీ పాప్ అప్ కెమెరా, 8+2 ఎంపీ రియర్ కెమెరా
32+8 ఎంపీ సెల్పీ కెమెరా
క్వాల్కం స్నాప్‌బ్రాగన్ 675 సాక్