7,200 ఎంఏహెచ్ బ్యాటరీతో వివో వై51 ప్రో

7,200 ఎంఏహెచ్ బ్యాటరీతో వివో వై51 ప్రో

స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్ మేకర్ వీవో  మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వై51 ప్రో 5జీ స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేసింది. ఇందులో 6.75 ఇంచుల ఎల్సీడీ స్క్రీన్,  మీడియాటెక్ డైమెన్సిటీ 7360 టర్బో ప్రాసెసర్ , 7,200 ఎంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటాయి. 

ఫోన్ వెనుక వైపు 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, ముందు వైపు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి.  ధర రూ.25 వేల నుంచి ప్రారంభం అవుతుంది.