
రాఖీ పండుగ సందర్భంగా శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ఝాన్సీ రాజేందర్రెడ్డి, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి మంత్రి సీతక్క కలిశారు. రాఖీ కట్టి, స్వీట్లు తినిపించారు. ముఖ్యమంత్రి వారిని ఆప్యాయంగా పలుకరిస్తూ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.– తొర్రూరు/ కాశీబుగ్గ (కార్పొరేషన్), వెలుగు