వరంగల్

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా అడవుల్లో ప్రకృతి ఒడిలో జలపాతాల సవ్వడి

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చిన్న, పెద్ద జలపాతాలన్నీ పరవళ్లు తొక్కుతున్నాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ ​జిల్లా అడవుల్లో సహజసిద్ధంగా ఏర్పడిన జలపాతా

Read More

కోచ్ ఫ్యాక్టరీలో కొలువుల టెన్షన్!.. కాజీపేట రైల్వే పరిశ్రమలో లోకల్‍ జాబ్స్ పై సందిగ్ధం

ప్రత్యక్షంగా 5 వేలు, పరోక్షంగా 5 వేల మందికి ఉద్యోగావకాశాలు  2026 మార్చి నుంచి ప్రారంభం కానున్న రైల్వే కోచ్‍ల తయారీ  స్థానికులకు 8

Read More

అసంపూర్తిగా ఉన్న డబుల్‍ ఇండ్లకు రూ.5 లక్షలిస్తాం

ఉమ్మడి వరంగల్​ ఇన్​చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి మామునూర్‍ ఎయిర్‍పోర్ట్ భూసేకరణ త్వరగా చేయాలని ఆఫీసర్లకు ఆదేశం టెక్స్​టైల్&

Read More

ఒడిశా నుంచి కరీంనగర్కు.. భారీగా గంజాయితో పట్టుబడిన భూపాలపల్లి జిల్లా యువకులు..

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీగా గంజాయి సరఫరా చేస్తున్న యువకులు పట్టుబడ్డారు. ఒడిశా నుంచి కరీంనగర్ కు గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు యువకులను  ప

Read More

ఆలయాలకు శ్రావణ శోభ

శ్రావణ మాస తొలి శుక్రవారం సందర్భంగా అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉమ్మడి వరంగల్​ జిల్లాలోని ఆయా అమ్మవారి ఆలయాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజల్ల

Read More

మహబూబాబాద్, ములుగు, జయశంకర్భూపాలపల్లి జిల్లాల్లో రోజంతా వాన..

ఉమ్మడి వరంగల్​ జిల్లా వ్యాప్తంగా వర్షం కొనసాగుతోంది. శుక్రవారం రోజంతా కురవడంతో మహబూబాబాద్, ములుగు, జయశంకర్​భూపాలపల్లి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో రోడ్ల

Read More

వైద్య సేవల్లో నిర్లక్ష్యం వద్దు : వాసం వెంకటేశ్వర్లు

జనగామ, వెలుగు : సీజనల్​ వ్యాధుల నియంత్రణకు పకడ్భందీగా చర్యలు చేపట్టాలని, వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉండాలని, వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహించవద్దని స

Read More

లబ్ధిదారులను ఎంపిక చేయాలి : కలెక్టర్ స్నేహ శబరీశ్

హనుమకొండ సిటీ, వెలుగు: ఇందిరా సౌర గిరి జలవికాసం పథకానికి అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్ ఆఫీ

Read More

వరంగల్ ఎయిర్‍పోర్ట్ కు 205 కోట్లు

భూసేకరణ పరిహారానికి విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు వరంగల్‍, వెలుగు: వరంగల్‍ మామునూరు ఎయిర్‍పోర్ట్ నిర్మాణంలో మరో ప్రధా

Read More

గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ మైనర్‌‌...రూ. 26 లక్షల విలువైన గంజాయి స్వాధీనం

వరంగల్‌‌సిటీ, వెలుగు : గంజాయి రవాణా చేస్తున్న ఓ బాలుడితో పాటు మరో యువకుడిని శుక్రవారం వరంగల్‌‌ టాస్క్‌‌ఫోర్స్‌&zwnj

Read More

ఓరుగల్లులో ఈ ఏడాదే స్పోర్ట్స్ స్కూల్!

జేఎన్ఎస్ లో టెంపరరీగా ఏర్పాటుకు చర్యలు ఆగస్టు 15న ఓపెనింగ్ కు ప్లాన్ 4వ తరగతి స్టూడెంట్స్ కు ప్రవేశాలు కల్పించేలా కసరత్తు ఆ తర్వాత ఉనికిచెర్ల

Read More

ఎందుకురా.. జనాల ప్రాణాలతో ఆడుకుంటారు..ఇంటర్‌‌ ఫెయిల్‌‌ అయి.. హాస్పిటల్‌‌ నడుపుతున్నరు

మరో వ్యక్తి చదివింది ల్యాబ్‌‌టెక్నీషియన్‌‌.. చేస్తోంది డాక్టర్‌‌ పని వరంగల్‌‌లో ఇద్దరిపై కేసు నమోదు చేసిన టీజ

Read More

సాగుకు రెడీ : రైతన్నలకు వేళాయే.. జోరందుకున్న వ్యవసాయపనులు

ఎడతెరిపి లేకుండా వానలు పడుతుండడంతో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. గతంలోనే దుక్కి దున్నుకున్న రైతులు ఇప్పుడు నాట్లు వేసేందుకు పొలాలను రెడీ చేసి పెట్టుకు

Read More