వరంగల్

వరంగల్ జిల్లా ఫటాఫట్​ వార్తలు

వివరాలు పక్కాగా ఉండాలి జనగామ అర్బన్, వెలుగు :  ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియ దరఖాస్తుదారుల వివరాలు పక్కాగా ఉండాలని, బతుకమ్మ కుంట అభివృద్ధి పనుల

Read More

వరంగల్ జిల్లాలో వనదేవతల ఆలయాలు పునర్నిర్మాణం

మేడారం సమ్మక్క సారలమ్మ టెంపుల్స్​కోసం రూ.188 కోట్లను మంజూరు చేసిన ప్రభుత్వం రాతి కట్టడానికి ఇంజినీర్ల ప్లాన్‌‌ ఆదివాసీ సంప్రదాయాల ప్ర

Read More

వరంగల్ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. మిస్ కావద్దు

పదికి పది రావాలె కొత్తగూడ, వెలుగు: పదో తరగతిలో పదికి పది జీపీఏ సాధించి జిల్లాను రాష్ర్ట స్థాయిలో ఫస్ట్​ర్యాంక్​లో ఉంచాలని మహబూబాబాద్​డీఈవో రవీందర్​

Read More

తమ్ముడి మరణం తట్టుకోలేక అన్న సూసైడ్‌‌‌‌‌‌‌‌

మహదేవపూర్, వెలుగు: అనారోగ్యంతో తమ్ముడు చనిపోవడంతో తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జయశంకర్‌‌‌‌‌‌‌&

Read More

పలిమెల రైతులపై పిడుగు.. సాగుదారులకు తెలియకుండానే డెక్కన్‌‌‌‌‌‌‌‌ సిమెంట్స్‌‌‌‌‌‌‌‌కు 102 ఎకరాల భూములు..!

జయశంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి/ పలిమెల, వెలుగు: భూపాలపల్లి జిల్లా

Read More

 జనగామ జిల్లాలో సీఎంఆర్​ బకాయిలపై మొండికేస్తున్న మిల్లర్లు

జనగామ జిల్లాలో రూ.6 కోట్లకు పైగా బకాయిలు ఉన్న ఇద్దరు మిల్లర్లు క్రిమినల్ కేసులు పెట్టినా స్పందన కరువు​ వసూళ్ల కోసం యంత్రాంగం తిప్పలు రెండు మూ

Read More

రైతు బీమా సొమ్ము కొట్టేసిన ఏఈఓ .. కురివి పోలీస్ స్టేషన్ లో బాధితురాలి పిర్యాదు

కురవి, వెలుగు : చనిపోయియిన రైతు కుటుంబానికి అందాల్సిన రైతు బీమా సొమ్మును ఏఈఓ కొట్టేసిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో ఆలస్యంగా తెలిసింది. వివరాల్లోకి వెళ్తే.

Read More

వరంగల్ లో ముగిసిన గ్రూప్-2 పరీక్షలు

ములుగు/ జనగామ అర్బన్/ మహబూబాబాద్, వెలుగు: ఉమ్మడి ఓరుగల్లు జిల్లా వ్యాప్తంగా గ్రూప్​-2 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. సోమవారం ములుగు జిల్లా వ్యాప్తంగా 9

Read More

జిల్లాస్థాయి సీఎం కప్ పోటీలు ప్రారంభం

జనగామ అర్బన్, వెలుగు: జిల్లాస్థాయి సీఎం కప్–2024 పోటీలను జనగామ కలెక్టర్ ​రిజ్వాన్​బాషా షేక్ సోమవారం డీసీపీ రాజమహేంద్ర నాయక్​, మున్సిపల్​ చైర్​పర

Read More

ఐలోని పదవుల కోసం పోటీ !..చైర్మన్​ పదవి కోసం ఆశావహుల ఆరాటం

పాత, కొత్త నేతల మధ్య తీవ్ర పోటీ ట్రస్ట్​ బోర్డుపై కేసు పెండింగ్ తో గందరగోళం వచ్చే నెల 13న ప్రారంభంకానున్న మల్లన్న జాతర  హనుమకొండ, వెల

Read More

మహబూబాబాద్ జిల్లాలో ఏఎస్ఐని అంటూ 80 వేలు కొట్టేశాడు!

నర్సింహులపేట, వెలుగు: ఏఎస్ఐని అంటూ ఫోన్ చేసి వ్యక్తి వద్ద రూ. 80 వేలు కొట్టేసిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. పోలీసులు, బాధితుడు తెలిపిన ప్రకారం..

Read More

 వరంగల్ జిల్లాలో గ్రూప్​–2 పరీక్ష ప్రశాంతం

మహబూబాబాద్/ ములుగు/ జనగామ/కాశీబుగ్గ, వెలుగు: ఉమ్మడి ఓరుగల్లు జిల్లాలో గ్రూప్​–2 తొలి రోజు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. మహబూబాబాద్ కలెక్టర్ అద్వై

Read More

 వరంగల్ ​సిటీలో ఉచిత హెల్త్​ క్యాంప్

గ్రేటర్​వరంగల్, వెలుగు: వరంగల్​సిటీ 36వ డివిజన్​పరిధిలోని చింతాల్​స్లం ఏరియాలో ఆదివారం ఉచిత హెల్త్​క్యాంప్​ను కాంగ్రెస్​నాయకులు మహ్మద్​ఆయూబ్​ప్రారంభిం

Read More